Home Flash News Page 304

Flash News

Flash News

లాక్‌డౌన్ వ్యూహం ఫలితాన్నిస్తోంది.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్రం

0
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని కేంద్రం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత 28 రోజుల్లో దేశంలోని 12 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్రం తెలిపింది.

ఫ్లాట్‌లో కుళ్లిన స్థితిలో దంపతుల మృతదేహాలు.. కారణం తెలిసి షాకైన పోలీసులు

0
అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి భార్యను చంపి ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు లేరన్న కారణంతో వారి మధ్య తగాదాలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు.

క‌రోనా గుడ్‌న్యూస్‌: ఇండియాలో 20 ఏళ్ల క‌నిష్టానికి గాలి కాలుష్యం.. నాసా

0
CoronaVirus In India: క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) కార‌ణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివ‌రకు 21,300కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 680 మందికిపైగా మ‌ర‌ణించారు.

ట్రాక్టర్‌ని ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడిన కారు.. మహిళ మృతి.. నెల్లూరులో విషాదం

0
కూతురికి సాయంగా ఉందామని వచ్చిన తల్లి లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది. తీరా సొంతూరు వెళ్లేందుకు కారులో బయలుదేరి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.

WHO: అన్నంత పని చేసిన చైనా.. అమెరికాకు షాకిస్తూ..

0
ప్రపంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులను నిలిపేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో... ఆ సంస్థకు 30 మిలియన్ డాలర్ల అదనపు గ్రాంట్ ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది.

కొత్త పన్నాగానికి తెరతీసిన పాక్.. కశ్మీర్‌లోకి కోవిడ్ సోకిన ఉగ్రవాదులు: డీజీపీ

0
తన దేశంలోని కరోనా వైరస్ బాధితులను దాయాది పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు బలవంతంగా తరలిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో కశ్మీర్‌లో వైరస్ వ్యాక్తికి పాక్ కుట్రలు చేసిందని డీజీపీ ఆరోపించారు.

బిడ్డను కళ్లారా చూడకుండానే మత్స్యకారుడి మృతి.. కన్నీరు పెట్టించే ఘటన

0
చేపల వేట కోసం గుజరాత్ వెళ్లిన కామరాజు లాక్‌డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయాడు. పుట్టిన ఆడబిడ్డను చూసేందుకు వద్దామనుకున్నా కుదరలేదు. ఈలోగానే అనారోగ్యంతో కన్నుమూశాడు.

ప్రియురాలితో హద్దులు దాటి.. సహోద్యోగినితో వివాహం? సచివాలయ ఉద్యోగి చీటింగ్

0
ఉద్యోగం రాకముందు యువతిని ప్రేమించిన యువకుడు.. ఉద్యోగం వచ్చిన తరువాత మారిపోయాడు. ప్రియురాలితో హద్దులు దాటి మరో మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు.

జైల్లో ఉన్నా బతికేవారేమో.! బ్రదర్స్‌ని కొట్టిచంపేసిన గ్రామస్థులు.. కారణం తెలిస్తే షాకే..

0
కరోనా కారణంగా జైలు నుంచి విడుదలైన అన్నదమ్ములు స్వగ్రామానికి వచ్చారు. గ్రామస్థులతో ఘర్షణ జరగడంతో చావబాదారు. ఇద్దరు అక్కడే చనిపోయారు.

మైనర్ బాలికపై పైశాచికం.. ఇద్దరు రేప్.. నలుగురు వీడియో తీసి..

0
ఇంటికి వెళ్తున్న బాలికను అపహరించిన దుండగులు ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.