Home Flash News Page 283

Flash News

Flash News

ఇంట్లో ఇల్లాలు.. ఆఫీసులో ప్రియురాలు.. లాక్‌డౌన్‌తో గుట్టురట్టు

0
పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఆఫీసులో ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వ్యక్తి గుట్టు లాక్‌డౌన్‌తో రట్టయింది. ప్రియుడిని కలిసేందుకు అతడి ఇంటికి వెళ్లి చూడగా అతడి బాగోతం బయటపడింది.

ఆఫీస్‌ బాస్‌తో ప్రేమ, పెళ్లి.. ఐదు నెలలకే యువతి..

0
ఇద్దరూ ఇకే ఆఫీస్‌లో పని చేసేవారు. మేనేజర్‌తో ప్రేమలో పడిన యువతి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. తీరా ఐదు నెలలు కూడా నిండకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

ఉష్ణోగ్రత పెరిగితే కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం.. రెండింటి మధ్య సహసంబంధం: నీరి స్టడీ

0
ఎక్కువ ఉష్ణోగ్రతల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి తక్కువగానే ఉంటుందని చెబుతున్నా ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతుండగా.. దీనికి నీరి అధ్యయనం బలానిచ్చింది.

తమిళనాడులో ఘోరం.. గంజాయి మత్తులో యువకుడిని కొట్టి చంపేసిన ఫ్రెండ్స్

0
గంజాయి సేవించిన మత్తులో ఉన్న ఆరుగురు యువకులు స్నేహితుడు జయరామన్‌తో గొడవపడి అతడిని కిరాతకంగా చంపేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వుహాన్‌లో లాక్‌డౌన్ ఎత్తేసినా బయటకు రాని ప్రజలు.. ఇంకా భయం భయంగానే!

0
ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న కరోనా వైరస్‌కు మూల కేంద్రం వుహాన్ నగరంలో లాక్‌డౌన్ ఎత్తివేసినా ఇళ్ల నుంచి జనం బయటకు రావడానికి భయపడిపోతున్నట్టు అక్కడ భారతీయులు తెలిపారు.

రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.64వేలు పోయాయి.. ఫోటోగ్రాఫర్‌ సైబర్ షాక్

0
హైదరాబాద్ మాసాబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్ సోమవారం భార్య ఫోన్‌కు రూ.200 రీఛార్జ్ చేశాడు. అది రీఛార్జ్ కాకకోవడంతో కాల్ సెంటర్‌ ఫోన్ చేయగా బ్యాంక్ అకౌంట్లో రూ.64వేలు పోయాయి.

అగ్రరాజ్యంలో 10 లక్షలు దాటిన కేసులు.. ఇండియాాలోనే ఉంటామంటున్న అమెరికన్లు!

0
Coronavirus కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ, జాతీయ ప్రయాణాలు, ప్రజా రవాణాను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను రప్పించడానికి అన్ని దేశాలూ ప్రయత్నిస్తున్నాయి.

క్లాస్‌మేట్ మాట్లాడటం లేదని ఉరేసుకున్న యువతి.. షాక్‌లో తల్లి

0
చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రానికి చెందిన రంజిత విజయవాడలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది. కొద్దిరోజులుగా తన ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడటం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: మే 18కి దేశంలో 40వేల యాక్టివ్ కేసులు.. టైమ్స్ ఫ్యాక్ట్ రిపోర్ట్

0
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తోంది. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. ఇప్పటి వరకూ మహమ్మారి కారణంగా 1,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో టెన్షన్ టెన్షన్.. 121 మంది చిన్నారులకు కరోనా

0
తమిళనాడులో నమోదవుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండు వేలు దాటాయి. అయితే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 121 మంది చిన్నారులు వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.