గ్రామ వాలంటీర్‌ని కొట్టి చంపిన దుర్మార్గులు.. విజయగగరంలో దారుణం
కరోనా సోకే ప్రమాదం ఉంది.. ఇంటి వెళ్లమని చెప్పినందుకు గ్రామ వాలంటీర్ లక్ష్మణరావుని దారుణంగా కొట్టి చంపేశారు. అతనితో గొడవపడిన చిన్నారావు, అతని తండ్రి, సోదరుడితో కలసి వాలంటీర్‌పై దాడి చేశాడు.
కరోనా వ్యాక్సిన్ సిద్ధం.. ఈ ఏడాది భారత్‌లోనే 6 కోట్ల డోసుల ఉత్పత్తి!
కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. ఇప్పటికే కోతులపై ప్రయోగాలు విజయవంతం కాగా.. మనుషులపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
కృత్రిమ మేధ సాయంతో కరోనా జన్యువుల గుట్టురట్టు.. వ్యాక్సిన్ తయారీకి మరిం ఊతం
ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి రాలేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి.
కరాచీ బేకరీలో రూ.10లక్షల చోరీ.. హైదరాబాద్‌లో కలకలం
హైదరాబాద్ ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో దొంగలు పడ్డారు. ఏకంగా రూ.10లక్షల నగదు దోచుకుని పోయారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు
రంజాన్ వేళ దారుణం… బాంబుదాడిలో 46మంది మృతి
రద్దీగా ఉన్న రోడ్డుమీద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. వాహనాలు అన్నీ వెళ్తున్న వేళ మధ్యలో ఉన్న ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో 40కు పైగా మంది మృతి చెందారు.రంజాన్ వేళ ఇఫ్తార్ సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాంబు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల అయ్యింది.
వడియాల కోసం వెళ్లి బాలుడు మృతి.. తూర్పు గోదావరిలో దుర్ఘటన
వడియాలు తెచ్చేందుకు డాబా పైకి వెళ్లిన సతీష్.. అన్నింటినీ ఒకచోటకు చేర్చి మేనత్తను పిలిచేందుకు పిట్టగోడ వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.
అవసరం తీరగానే.. అమెరికా తీరు మారుతుంది.. శ్వేతసౌధమే నిదర్శనం!
కరోనాతో విలవిల్లాడుతున్న వేళ పట్టుబట్టి మరీ భారత్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని ట్రంప్ అమెరికాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోదీని ట్విట్టర్లో అనుసరించిన వైట్ హౌస్.. తాజాగా అన్‌ఫాలో చేసింది.
కరోనాతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి… మరో 44 మందికి పాజిటివ్
సీఆర్పీఎఫ్ జవాన్లలో కరోనా కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకి ఓ జవాన్ మృతి చెందారు. మరో 44 మందికి కూడా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో బెటాలియన్‌కు సీలు వేశారు అధికారులు.
ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ నిర్ణయం.. 2.5 లక్షల మంది పాలిట శరాఘాతం
ఉద్యోగాల్లో స్థానికులకే తన తొలి ప్రాధాన్యమంటూ గత ఎన్నికల్లో నినాదాన్ని ఎత్తుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
అత్తింటి వేధింపులకు వివాహిత బలి.. విజయవాడలో విషాదం
వేధింపులు భరించలేక పెళ్లైన ఏడాదికే నగీనా పుట్టింటికి వచ్చేసింది. ఏడాది కిందట భర్త వెళ్లి తప్పు ఒప్పుకుని భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. కానీ మళ్లీ పాత కథే రిపీటైంది.


