అంబులెన్స్‌లో తండ్రిని పడుకోబెట్టి.. పెళ్లికొడుకు హైడ్రామా.. చివరికి షాకింగ్ ట్విస్ట్
అంబులెన్స్‌లో ఢిల్లీ వెళ్లి పెళ్లి చేసుకుని భార్యతో తిరిగొచ్చిన అహ్మద్.. వేడుకల పేరుతో ఇంట్లో హంగామా చేయడంతో ఇరుగుపొరుగు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు.
లాక్‌డౌన్ ఎత్తివేశాక.. ఇష్టమైనా సరే ఈ పనులు చేయొద్దు
దేేశ ప్రజలు ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేస్తారా.. ఇళ్ల నుంచి బయటకు వెళ్తామా అని ఆతురతతో ఎదురు చూస్తున్నారు. కానీ లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత కూడా కొన్ని పనులు చేయకపోవడం ఉత్తమం.
కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్.. రికవరీ రేటు 25 శాతం, రెట్టింపు కావడానికి 11 రోజులు
కోవిడ్-19 విషయమై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 25 శాతానికి పెరిగిందని.. కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం 11 రోజులకు పెరిగిందని తెలిపింది.
ఉమ్మడిగా ఉండలేనన్న తమ్ముడు.. వేరుకాపురం పెట్టలేదని మనస్థాపం.. చివరికి..
ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడదామనుకున్న సాక్షప్ప భూములు పంచాలని కోరాడు. ఆ భూముల పంచాయితీ తేలకపోవడంతో తీవ్ర మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.
లాక్‌డౌన్ ఎఫెక్ట్: భారీగా తగ్గిపోయిన ఎమర్జెన్సీ కేసులు.. వైద్యులే ఆశ్చర్యపోయేలా!
కరోనా వైరస్ కట్టిడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగుతోంది. తొలి దశలో 21 రోజులు, రెండో దశలో 19 రోజులు మొత్తం 40 రోజుల లాక్‌డౌన్ వల్ల వైరస్ వ్యాప్తి తగ్గడమే కాదు.. కాలుష్యం తగ్గుముఖం పట్టింది.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల దుర్మరణం
లాక్‌డౌన్ వేళ సొంతూరు వెళ్లాలని భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపాల్ మరో ముగ్గురితో కలసి కారులో బయల్దేరాడు. రాయచూర్ వద్ద్ జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికా జైళ్లలోని 2 వేలకుపైగా ఖైదీలకు కరోనా.. బయటపడని లక్షణాలు
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రెండు దశబ్దాలపాటు సాగిన వియత్నాంతో యుద్ధాన్ని మించిన ప్రాణ నష్టం అమెరికాలో ప్రస్తుతం సంభవించింది.
అమ్మ తిట్టిందని పిచ్చితల్లి అఘాయిత్యం.. వికారాబాద్‌లో విషాదం
ఇంటి బయట పడుకున్న కూతురిని లోపలికి రమ్మని తల్లి పిలిచింది. తాను రాననడంతో తీవ్రంగా మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీలత ఆత్మహత్య చేసుకుంది.
రిషి కపూర్ మృతిపై ప్రధాని మోదీ ట్వీట్
రిషి కపూర్ మృతితో భారత సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. దీంతో సినీ , రాజకీయ ప్రముఖులంతా అలనాటి రొమాంటిక్ హీరోకు ఘన నివాళులర్పించారు.
భారత్‌కు మరోసారి అమెరికా సాయం.. కరోనాపై పోరుకు మరో 3 మిలియన్ డాలర్లు
ఏప్రిల్ తొలివారంలోనే మొత్తం 64 దేశాలకు కరోనా వైరస్‌పై పోరాటానికి అగ్రరాజ్యం అమెరికా నిధులు అందజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ కూడా ఉంది.


