Home Flash News Page 274

Flash News

Flash News

హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

0
కరోనా వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దడం.. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటమే తన లక్ష్యమన్న డొనాల్డ్ ట్రంప్.. ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై తాత్కాలికంగా నిషేధం విధించారు.

ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలు దాటిన కేసులు.. ఒక్క అమెరికాలోనే 11.30 లక్షలు

0
కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో చైనాపై ఇప్పటికే గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అందుకు ప్రతీకారం తప్పదన్న రీతిలో మరోసారి సంకేతాలు ఇచ్చారు.

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: గాలిద్వారా కరోనా వ్యాప్తి.. చైనా హాస్పిటల్స్‌లో ఆధారాలు!

0
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశాజనకం. ఇప్పటి వరకూ కరోనా బాధితుల్లో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 10వేలకు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది (27.5%) నాలుగోవంతు కన్నా ఎక్కువే.

అన్నను బావిలో పడేసి చెల్లెలిపై గ్యాంగ్ రేప్.. నిందితల్లో మైనర్లు

0
అన్న, చెల్లెలు కలిసి బండిపై వస్తున్నారు. ఇంతలో బైక్ ముందున్న హెడ్ లైట్ పాడయ్యింది. రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి కనిపించడంతో లైట్ బాగు చేస్తానంటూ బండి ఆపాడు. రాత్రి కావడంతో లైట్ లేకుండా ఇబ్బంది అవుతుందని భావించి అతడ్ని నమ్మి ఇద్దరూ బైక్ తిగి రిపేర్ చేయించడం మొదలు పెట్టారు.

37వేలు దాటికి కరోనా కేసులు.. కోలుకున్న 10వేల మంది: కేరళలో నిన్న జీరో కేసులు!

0
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

వచ్చే వారం మరిన్న శ్రామిక్ స్పెషల్స్: ఒక్కో బోగీకి ఎందరు? టిక్కెట్ ధర ఎంతంటే?

0
లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కకున్న వలస జీవులను వారి స్వస్థలాలకు పంపేందుకు అనుమతించిన కేంద్రం.. వీరి ప్రయాణానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది.

వదంతులకు తెర.. ప్రజల ముందుకు కిమ్.. సాక్ష్యం ఇదిగో!

0
ఏప్రిల్‌ 15న తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి వేడుకలకు గైర్హాజరైనప్పటి నుంచి కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. గుండె సంబంధిత శస్త్రచికిత్స చేస్తుండగా.. ఆయన కోమాలోకి వెళ్లారన్న వార్త చక్కర్లు కొట్టింది.

పనిచేయని ప్లాస్మా థెరపీ.. కరోనా రోగి మృతి

0
Mumbai: ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందుకున్న తొలి రోగి మరణించాడు. వైద్యులు అతడిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ప్లాస్మా థెరపీ చర్చనీయాంశంగా మారింది.

పిల్లాడిని రేప్ చేసిన యువకుడు.. గొంతు నులిమి, నిప్పుపెట్టి దారుణం

0
Rape on Boy: పదేళ్ల బాలుడిపై ఆ వ్యక్తి అస‌హ‌జ‌ లైంగిక క్రీడకు పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో భ‌య‌ప‌డిపోయిన బాలుడు తనను కాపాడాలని పెద్దగా కేకలు వేశాడు. దీంతో నిందితుడు ఆందోళన పడిపోయి బాలుడి గొంతు పిసికేశాడు.

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 223 కేసులు

0
ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 223 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 3738కి చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.