హైదరాబాద్‌లో విషాదం.. బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. కల్నల్, మేజర్ సహా ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉత్తర కశ్మీర్‌లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.
అన్ని దేశాల కంటే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువ.. జాన్ హాప్కిన్స్ స్టడీ
కరోనా వైరస్‌ను పూర్తిగా అదుపులోకి తెచ్చిన దక్షిణ కొరియాలో మరణాల రేటు మన కంటే ఎక్కువగా ఉంది. భారత్‌లో మరణాల రేటు ఒకటి కంటే తక్కువ ఉన్నట్టు (ప్రతి లక్ష మందికి) జాన్ హాప్కిన్స్ వర్సిటీ తెలిపింది.
మరదలిపై బావ అత్యాచారం.. తన భర్తను సుఖపెట్టాలంటూ అక్క ఒత్తిడి
ఇంట్లో ఉంటున్న మరదలిపై కన్నేసిన బావ ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కకు చెప్పగా ఆమె బావ చెప్పినట్లు వినాలంటూ షాకిచ్చింది.
ప్రేమను తిరస్కరించిన యువతికి సైబర్ వేధింపులు.. ఫోటోలు మార్ఫింగ్ చేసి
ఫేస్‌బుక్‌లో ప్రేమను తిరస్కరించిన యువతిపై కక్ష గట్టిన సంజయ్ రాజు ఆమెపై సైబర్ వేధింపులకు పాల్పడ్డాడు. ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపించి వేధించసాగాడు.
ఆ రెండు జోన్‌లలో సెలూన్స్, పార్లర్స్‌కి అనుమతి
కరోనా వైరస్ కట్టడికి విధించిన మూడో దశ లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. ఈ లాక్‌డౌన్ సమయంలో కేంద్రం మరికొన్ని కార్యకలాపాల నిర్వహణకు మినహాయింపులు ఇస్తున్నట్టు తెలిపింది.
రెండేళ్ల ప్రేమ… పెళ్లయిన రెండ్రోజులకే నవవధువు ఆత్మహత్య
వేలూరు జిల్లాలోని కేవీకుప్పం ప్రాంతానికి చెందిన యువతి పెళ్లి చేసుకున్న రెండ్రోజులకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైద్యుల రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని.. పుట్టిన బిడ్డకు వారి పేరు!
బ్రిటన్ ప్రధాని బోరిస్ దంపతులకు గతవారం పండింటి బాబు జన్మించిన విషయం తెలిసిందే. అంతకు ముందే ప్రధానికి కరోనా సోకగా.. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు.
AK Tripathi: కరోనా వైరస్ సోకి లోక్‌పాల్ సభ్యుడి మృతి
ఏప్రిల్ మొదటి వారంలో కరోనా వైరస్ బారిన పడిన ఏకే త్రిపాఠి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం (మే 2న) రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయారు.
కాంక్రీట్ మిక్సర్‌లో 18 మంది వలస కూలీలు.. విషాద దృశ్యాలు
Indore: యూపీకి చెందిన 18 మంది కూలీలు స్వగ్రామానికి చేరుకునేందుకు సాహసానికి పూనుకున్నారు. కాంక్రీట్ మిక్సర్‌లో దూరి ప్రయాణం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ పోలీసులు అది చూసి షాక్ తిన్నారు.


