Home Flash News Page 269

Flash News

Flash News

మాకంటే ఎక్కువ తింటున్నావ్.. తోటికూలీకి వేధింపులు.. చివరికి..

0
బతుకుదెరువు కోసం వలసొచ్చిన కూలీల మధ్య ఏర్పడిన వివాదం హత్యకు దారితీసింది. నిత్యం వేధింపులకు గురిచేయడంతో తోటికూలీలను రాడ్డుతో కొట్టి చంపేశాడు నరేంద్ర.

4 నెలల బిడ్డకి చనుబాలు ఇవ్వనన్న తల్లి.. దారుణ హత్య

0
చంటిబిడ్డకు పాలిచ్చేందుకు పూజ నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఆవేశంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.

దేశంలో 40 వేలు దాటిన కరోనా కేసులు.. 24 గంటల్లో అత్యధికం

0
Delhi: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో అత్యధిక కేసులు, మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతుండటం శుభసూచకం.

పెట్రోల్‌కి గతిలేని నీకు బండెందుకన్న తండ్రి.. చంపేసిన కొడుకు.. ప్రకాశంలో దారుణం

0
ఈఎంఐలు చెల్లించలేదని ఫైనాన్స్ వాళ్లు ఆటోను తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత బైక్ కావాలంటూ తండ్రిని ఒత్తిడి చేశాడు. కొనిచ్చాక పెట్రోల్‌కి డబ్బులు అడుగుతుండడంతో తండ్రి తీవ్రంగా మందలించాడు.

సైకిల్‌పై 1200 కిమీ.. మధ్యలోనే నీరసించి వలస కూలీ మృతి

0
Delhi: సొంతూళ్లకు వెళ్లే క్రమంలో వలస కూలీలు సాహసాలకు పూనుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌కు చెందిన యువకుడొకరు ఢిల్లీ నుంచి 1200 కి.మీ. దూరంలోని స్వగ్రామానికి సైకిల్‌పై బయల్దేరి నీరసించి చనిపోయాడు.

బాలికను రేప్ చేసి దారుణ హత్య.. స్నేహితుడిని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్

0
స్నేహం నటించి బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు.. దారుణంగా రేప్ చేసి చంపేశాడు. అనంతరం పక్కా ప్లాన్ ప్రకారం శవాన్ని మాయం చేశాడు.

తెరుచుకుంటున్న మద్యం షాపులు.. ధరల పెంపు

0
కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. అసోంలో ఇప్పటికే విక్రయాలు ప్రారంభం కాగా.. ఏపీ సహా కర్ణాటక, మహారాష్ట్రలో సోమవారం ఉదయం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

చికిత్స సమయంలో నా మరణవార్తను ఎలా బయటకు చెప్పాలో డాక్టర్లు సిద్ధమయ్యారు.. బ్రిటన్ ప్రధాని

0
బ్రిటన్ ప్రధాని ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. మార్చి 26న వైరస్ నిర్దారణ కావడంతో తొలుత ఇంటి వద్దే చికిత్స తీసుకున్నా పరిస్థితుల్లో మార్పురాకపోవడంతో హాస్పిటల్‌లో చేరారు.

కాపురాల్లో చిచ్చుపెట్టిన ఆ సంబంధం.. వికారాబాద్ జంట ఆత్మహత్యల కేసులో షాకింగ్ నిజాలు

0
పని చేసే చోట ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ విషయం ఇరుకుటుంబాల్లో తెలిసిపోవడంతో కాపురాల్లో కలహాలు రేగాయి. చివరికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి

0
లాక్‌డౌన్‌తో ఆదాయం లేక, పూట గడవక కుటుంబాన్ని పోషించుకునేందుకు జైపూర్‌లో ఓ నగల వ్యాపారి తన దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనే దైవం అంటున్న అతడు తన తల్లిని, చనిపోయిన తన సోదరుడి కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.