దేశంలో 42వేలు దాటిన కరోనా బాధితులు.. గత మూడు రోజుల్లోనే 25 శాతం నమోదు
దేవంలో కరోనా వైరస్ కట్టిడికి లాక్‌డౌన్ అమలుచేస్తున్నా మహమ్మారి తీవ్రత ఎక్కువగానే ఉంది. వ్యాప్తి మందగించినా కొత్త కేసులు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.
చిచ్చుపెట్టిన సామాజిక వర్గం.. ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
సామాజిక వర్గాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని ప్రేమికులు అనుకున్నారు. ఈలోగానే యువతికి తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో కలిసి బ్రతకలేక.. కలిసి చావాలనుకుని నిర్ణయించుకున్నారు.
90 శాతం నిండితేనే శ్రామిక్ స్పెషల్స్.. టిక్కెట్ డబ్బుల బాధ్యత వారిదే: రైల్వే శాఖ
వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికుల తరలింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి శ్రామిక్ స్పెషల్ రైలు శనివారం బయలుదేరిన విషయం విదితమే.
అర్ధరాత్రి కర్రలతో కొట్టి దారి దోపిడీ… ఒంగోలులో దారుణం
లాక్‌డౌన్ కారణంగా నెల్లూరులో చిక్కుకుపోయిన వెంకటేశ్వరరావు అనే యువకుడు భీమవరం వెళ్లేందుకు శనివారం ఉదయం బయలుదేరాడు. ఒంగోలు వచ్చేసరికి అతడిని ముగ్గురు దుండగులు చితక్కొట్టి బంగారం, నగదు దోచుకున్నారు.
దేశంలోని కరోనా కేసుల్లో 66 శాతం ఈ 13 ప్రాంతాల్లోనే
దేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో 66 శాతం కేసులు కేవలం 13 పట్టణ ప్రాంతాల్లోనే నమోదు కావడం గమనార్హం. మరణాలు కూడా ఈ ప్రాంతాల్లోనేే ఎక్కువగా ఉన్నాయి.
IAF: కరోనా వీరులారా వందనం.. రోమాలు నిక్కబొడిచే వీడియో
IAF: కరోనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు కోవిడ్-19 ఆస్పత్రులపై పూలవర్షం కురిపించాయి. ఆ అపురూప దృశ్యాలు చూసి దేశం పులకరించిపోయింది.
పాప మొదటి పుట్టినరోజు కోసం తల్లి లేఖ.. స్పందించిన సీఎం
Lockdown వేళ ఓ మహిళ చేసిన ట్వీట్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కదిలించింది. అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఓ పాప తొలి బర్త్‌డే రోజును మధురంగా మార్చారు.
వలస కూలీల రైళ్లలో ఇదే అదనుగా ఇతరులు.. చెక్ పెట్టిన కేంద్రం
వలస కూలీల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇదే అదనుగా కొంత మంది సాధారణ ప్రజలు స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో కేంద్రం మరిన్ని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా యోధులకు నౌకాదళం సలాం.. తీరంలో అపురూప దృశ్యం
భారత తీర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. కరోనా యోధులకు సంఘీభావంగా భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్ గార్డ్.. యుద్ధనౌకలను దీపాలతో అందంగా అలంకరించాయి.
మాట వినని భార్య.. మనస్థాపంతో ఉరేసుకున్న భర్త.. ప్రకాశం జిల్లాలో విషాదం
లాక్‌డౌన్‌తో పనుల్లేకపోవడంతో స్వగ్రామం ముండ్లపాడు వెళ్దామని నాగేంద్ర రెడ్డి చెబుతున్నాడు. అందుకు భార్య నిరాకరించడంతో మనస్థాపంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.


