Home Flash News Page 260

Flash News

Flash News

కరోనాపై చైనా ఎందుకీ మౌనం.. ఆ ప్రశ్నలకు జవాబు ఏది: న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

0
కరోనా వైరస్ విషయంలో అన్ని వేళ్లూ చైనానే చూపిస్తున్నాయి. వైరస్ గురించి బయట ప్రపంచానికి తెలియనీయకుండా గుంబనంగా వ్యవహరించిన డ్రాగన్.. ప్రస్తుతం ప్రపంచంలో ఈ దుస్థితి ఏర్పడటానికి కారణమయ్యిందనే వాదన వినబడుతోంది.

లేడీ కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన హెడ్ కానిస్టేబుల్.! ఆ తరువాత ఏమైందంటే..

0
పోలీస్ దంపతుల కాపురంలో రేగిన కలహాలు ఇద్దరినీ బలి తీసుకున్నాయి. భార్యను అమానుషంగా కాల్చి చంపేసిన భర్త.. తాను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

చెల్లెలి ఫోన్ నంబర్ అడిగాడని.. యువకుడిని కాల్చి చంపిన అన్న

0
అంకిత్ ఇంట్లో ఉన్న ప్రశాంత్‌కి ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. తొలుత అంగీకరించని ప్రశాంత్.. ఒత్తిడి చేయడంతో ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా దూషించడం మొదలుపెట్టారు.

దేశీయ టెస్టింగ్ కిట్‌కు సత్యజిత్ రే కల్పిత డిటెక్టివ్ పేరు.. టాటా సన్స్‌‌తో కీలక ఒప్పందం!

0
చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌లను వినియోగించవద్దని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశీయంగానూ కరోనా నిర్ధారణ కిట్‌లను వేగవంతం చేసింది.

యూనిఫామ్‌తోనే మందు, చిందు.. కానిస్టేబుల్‌కు షాకిచ్చిన ఉన్నతాధికారులు

0
యూనిఫామ్‌లో ఉండగానే మద్యం తాగి డ్యాన్సులు చేస్తూ అనుచితంగా పవర్తించిన పోలీస్‌ కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతం

0
ఓ వైపు కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంటే.. సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను తిప్పికొట్టే ప్రయత్నంలో పలువురు సైనికులు అమరులవుతున్నారు.ఘటన చోటు చేసుకుంది.

రెండు రోజుల ముచ్చటే.. మందుబాబుల దెబ్బకు ముంబైలో షాప్‌లు బంద్

0
42 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం దుకాాణాలు తెరుచుకోవడంతో జనం భారీగా ఎగబడుతున్నారు. భౌతిక దూరం పాటించాలన్న ఇంగితం లేకుండా గుమిగూడుతున్నారు.

బీరు బాటిల్‌తో తలపై కొట్టి బాలికపై అఘాయిత్యం..మండపేటలో దారుణం

0
తాను అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని తల్లితో చెప్పిందన్న కక్షతో ఇంటర్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచాారానికి యత్నించాడు. పారిపోతుండగా బీరు బాటిల్‌తో తలపై కొట్టాడు.

బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం.. ‘ఎంఫాన్’ తుఫాన్‌గా మారే అవకాశం

0
బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల వల్ల తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌పై ప్రభావం చూపుతాయి.

యువకుడితో ఆంటీ అఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్తకు విషమిచ్చి

0
యువకుడితో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపాలని మహిళ ప్లాన్ వేసింది. అతడు తినే ఆహారంలో విషం కలిపింది. అది తిన్న భర్త అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.