Home Flash News Page 254

Flash News

Flash News

పనివాడితో అఫైర్.. భర్తను చంపి ప్రియుడితో పరార్.. ఏలూరులో దారుణం

0
భర్త వద్ద పనిచేసే సురేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న భూలక్ష్మి తన సుఖానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది. నిద్రపోతున్న అతడిని ఇనుప రాడ్లతో కొట్టి ప్రియుడితో కలిసి పరారైంది.

మృత్యు శకటం.. పట్టాలపై నిద్రిస్తోన్న 15 మంది వలస కూలీలను చిదిమేసిన రైలు బండి

0
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై నిద్రిస్తోన్న 14 మంది మీది నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. దీంతో వారంతా ప్రాణాలు కోల్పోయారు.

10.2 రోజులకు పడిపోయిన కరోనా డబులింగ్ రేటు .. మంగళవారం నుంచే పరిస్థితిలో మార్పు

0
దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్టే కనిపిస్తున్నా.. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల రెట్టింపు సమయం రోజు రోజుకూ పడిపోతోంది.

75ఏళ్ల వయస్సులో ఆరేళ్ల బాలికతో పాడుపని.. వృద్ధుడిపై కేసు

0
బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకుంటూ అటుగా వెళ్లిన బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమెను పాకలోకి లాక్కెళ్లడం చూసి బాలుడు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.

బంధువుతో మహిళ అఫైర్.. బెడ్రూమ్‌లో ఉండగా సడెన్ ఎంట్రీ ఇచ్చిన భర్త

0
బుధవారం రాత్రి ప్రియురాలి భర్త బయటకు వెళ్లిన విషయాన్ని తెలుసుకున్న బడెసాబ్ వెంటనే ఆమె ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరూ కలిసి గదిలో దూరి రాసలీలలు మొదలుపెట్టారు. అదే సమయంలో భర్త రావడంతో వారిద్దరు షాకయ్యారు.

ముంబయి సెంట్రల్ జైల్లో 26 సిబ్బంది సహా 103 మందికి కరోనా పాజిటివ్

0
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. అక్కడ దాదాపు 18వేల మందికి వైరస్ సోకగా.. సుమారు 700 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో మరోసారి సున్నా కేసులు..

0
కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన ఐదు రోజుల్లో నాలుగు రోజులు 0 కేసులు నమోదు కావడం గమనార్హం.

వందే భారత్ మిషన్: భారత్ చేరుకున్న తొలి విమానం

0
Kochi: విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. 177 మంది ప్రయాణికులతో తొలి విమానం అబుదాబి నుంచి కోచి చేరుకుంది. అటు మాలీ నుంచి 1000 మందితో ఐఎన్‌ఎస్ జలాశ్వ యుద్ధనౌక స్వదేశానికి బయల్దేరింది.

13 రాష్ట్రాల్లో ‘0’ కేసులు.. దేశంలో 53 వేలకు చేరువలో కరోనా కేసులు

0
India Coronavirus: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 53 వేలకు చేరువైంది. గత 24 గంటల్లో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 28 రోజుల్లో దేశంలోని 136 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడం విశేషం.

పింఛను లాక్కొని కోడలి హింస.. రిజర్వాయర్‌లో దూకిన 90 ఏళ్ల అత్త

0
Karimnagar: ఆమె దూకడాన్ని అక్కడే కొంచెం దూరంలో ఉన్న లేక్‌ పోలీసులు గమనించారు. వెంటనే వారు ఆమెను రక్షించి బయటకు లాగారు. అనంతరం ఆమెను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.