భార్య చేతివేళ్లు నరికే యత్నం, భర్త అరెస్ట్.. షాకిచ్చిన ఆడపడుచు
అన్నపై వదిన హత్యాయత్నం కేసు పెట్టింది. పోలీసులు అన్నని అరెస్టు చేశారు. ఇంతలో ఆడపడుచు ఎంటరైంది. అసలు బాధితురాలిని తానేనని.. వదిన కత్తితో దాడికి యత్నించిందని ఫిర్యాదు చేసింది.
కరోనాకు మందు కనిపెట్టా.. తమిళ వ్యక్తి స్టేట్‌మెంట్, అరెస్ట్ చేసిన పోలీసులు
కరోనా వైరస్‌కు ఆయుర్వేద మందు కనిపెట్టానంటూ తమిళ వ్యక్తి ప్రచారం.. కోవిడ్-19 ఇట్టే తగ్గిపోతుందని సవాల్. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
మద్యం షాపులు మూసేయండి.. షాకిచ్చిన హైకోర్టు
మద్యం నిత్యవసర వస్తువేమీ కాదు. అలాంటప్పుడు విక్రయాలు జరపాల్సి అవసరం లేదు. తక్షణం మద్యం షాపులు మూసేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చీరాలలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే..?
యువకుడి దారుణ హత్య చీరాలలో కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని దారి కాచి కత్తులతో దాడి చేసి చంపేశారు. యువకుడి హత్యకు లవ్ ఎఫైరే కారణమని అనుమానిస్తున్నారు.
బాబ్రీ మసీదు కేసులో కీలక మలుపు
Ayodhya: బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కూల్చివేత కేసు తుది తీర్పునకు డెడ్‌లైన్ విధించింది. అయోధ్యలో రామ మందిరానికి అడుగులు పడుతున్న వేళ కీలక మలుపు తిరిగింది.
పీకల్దాకా తాగి పైత్యం.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టి హల్‌చల్
మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మద్యం దొరకడంతో పీకల్దాకా తాగి కొందరు మందుబాబులు పైత్యం ప్రదర్శిస్తున్నారు.
కరోనాతో కలిసి జీవించడమెలాగో నేర్చుకోవాలి: లవ్ అగర్వాల్
దేశంలో కరోనా కేసుల వివరాలను మీడియాకు వెల్లడించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు, జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఫిషింగ్‌కి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి.. మేడ్చల్‌లో విషాదం
బతుకుదెరువుకు నగరానికి వచ్చిన వలస కార్మికుడిని విషాదం వెంటాడింది. సరదాగా ఫిషింగ్‌కి వెళ్లిన అతని ఇద్దరు కుమారులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది.
‘నా భర్త కరోనాతో పోయాడు..’ భార్య దొంగేడుపు.. పక్కింటోళ్లకి అనుమానం రావడంతో..
సడెన్‌గా ఓ రోజు ఉదయం దాస్ మరణించాడు. తన భర్త కరోనాతో చనిపోయాడని ఇరుగుపొరుగుకి చెప్పింది అనిత. కరోనాతో చనిపోతే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడమేంటని అనుమానం వచ్చింది.
గంగా నది జలాలతో కరోనా నశిస్తుందా.. ఐసీఎంఆర్ ఏం చెబుతోంది?
గంగా నదికి పలు బ్యాక్టీరియాలను చంపే శక్తి ఉందంటూ పలువురి వాదన. కరోనా వైరస్‌కు విరుగుడుగా పనిచేస్తాయేమో పరిశోధించాలని అభ్యర్థన. కీలక వ్యాఖ్యలు చేసిన ICMR.


