దేశంలో 60వేలకు చేరువలో కరోనా కేసులు.. అల్లాడుతున్న ఐదు రాష్ట్రాలు
చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన చిన్న క్రిమి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మహమ్మారి కరోనా వైరస్ తన ఉద్ధృతిని కొనసాగిస్తూనే ఉంది. ఐరోపా, అమెరికాలను వణికించిన కోవిడ్.. ప్రస్తుతం బ్రెజిల్‌లో పంజా విసురుతోంది.
దేశంలో సామూహిక వ్యాప్తిలోకి కరోనా.. 75 జిల్లాల్లో ఐసీఎంఆర్ అధ్యయనం
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న బాధితుల రేటు పెరుగుతుందని కేంద్రం ప్రకటించింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నా పెద్ద సంఖ్యలో బాధితులు కోలుకోవడం కొంత ఊరట కలిగించే అంశం
కశ్మీర్‌లో కల్లోలానికి కొత్త ఉగ్రవాద సంస్థ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రారంభించిన పాక్!
ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడంతో దాయాది మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ మొత్తం భారత్‌లో విలీనమయ్యింది. కశ్మీర్ వివాదంతో పబ్బం గడుపుకుంటున్న పాక్ పాలకులకు ఇది మింగుడుపడటం లేదు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు.. ఓ ఎస్సై, నలుగురు మావోలు మృతి
ఏజెన్సీ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం జవాన్లు కూంబింగ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ మాటు వేసిన మావోలు.. పోలీసులపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు.
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ రూపొందించిన డీఆర్డీఓ
చైనాలో మొదలైన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి, కల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని దేశాలూ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.
కరోనాకు యాంటీబాడీస్ చికిత్స.. భారత్ బయోటెక్ శ్రీకారం
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి ఎటువంటి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికోసం పలుదేశాల్లోని పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు కనీసం ఏడాదిన్నర పడుతుంది.
తెలంగాణలో దారుణం.. తాగడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య
మద్యానికి, జూదానికి బానిసైన కన్నకొడుకే తల్లిని హతమార్చాడు. డబ్బుల కోసం వేధించి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పెద్దన్న పాత్ర పోషించండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని అమెరికా కోరుతోంది. అఫ్గానిస్థాన్‌లో రాజకీయ సంక్షోభాన్ని నివారించి, శాంతి స్థాపన జరిగేలా చొరవ తీసుకోవాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి కీలక చర్చ జరిగింది.
మొహమాటమే కొంపముంచిందా.. బెంగాల్ కరోనా మరణాలకు కారణమేంటి?
పశ్చిమ బెంగాల్‌లో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది. వైద్య నిపుణులు చెప్తున్న కారణాలు..
2020 చివరి వరకు వర్క్ ఫ్రం హోమ్
కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయం నేటికీ వీడకపోవడంతో పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. తమ ఉద్యోగులను ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పనిచేయించాలని టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్ నిర్ణయించాయి.


