దేశవాసులకు మోదీ గుడ్ న్యూస్.. రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ
కరోనా లాక్‌డౌన్‌తో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రూ. 20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు.
ఫ్రెండ్ చెల్లెలితో లవ్ ఎఫైర్.. స్నేహితుడికి తెలిసిపోవడంతో.. కృష్ణా జిల్లాలో దారుణం
ఫ్రెండ్‌షిప్ పేరుతో దగ్గరైన యువకుడు తన ఫ్రెండ్ చెల్లెలిలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అది ఫ్రెండ్‌కి తెలిసిపోవడంతో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. దీంతో అతనిని అంతమొందించేశాడు.
చంద్రబాబు చేసేదంతా శవ రాజకీయమే:గడికోట శ్రీకాంత్‌రెడ్డి
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కోవిడ్–19 వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతుంది....
ఇక విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే!
లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన విమాన సేవలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పలు నిబంధనలు విధించనుంది. భౌతిక దూరం పాటించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.
నర్సుల సేవలకు అభినందనలు: ప్రధాని మోదీ
నర్సులు అంకితభావంతో తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న నర్సులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.
ఇద్దరు పిల్లల తల్లితో ఎఫైర్.. పారిపోయేందుకు ప్లాన్.. కానీ చివరికి..
మరదలికి పెళ్లయ్యాక మనీష్ ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమె భర్త ఊళ్లో లేకపోవడంతో ఇద్దరు పిల్లల తల్లితో ఆ సంబంధం కొనసాగించాడు. లేచిపోదామని ఆమెని ఒత్తిడి చేసేవాడు.
పెళ్లాం పక్కింటికెళ్లిందని దారుణం.. గొంతుపిసికి చంపేసిన మొగుడు
భర్త విజయ్ సరుకులు తెచ్చేందుకు బయటికెళ్లాడు. అదే సమయంలో భార్య పొరుగింటికి వెళ్లింది. అతను తిరిగొచ్చేపటికి ఆమె రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. ఉన్మాదంతో చంపేశాడు.
దేశంలో కొవిడ్-19 చికిత్స దిశగా కీలక అడుగు.. రోగులపై పరీక్షకు ఫవిపిరవిర్ డ్రగ్
Favipiravir: కరోనా వైరస్ చికిత్స దిశగా దేశంలో కీలక అడుగు పడింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గ్లెన్‌మార్క్ సంస్థ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. అతి త్వరలో ఔషధం అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ఎనిమిదో తరగతి బాలిక రేప్, హత్య.. పొలాల్లోకి లాక్కెళ్లి అమానుషం
తండ్రి మరణం.. తల్లి అదృశ్యం.. మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న విధి వంచితురాలిపై కామాంధులు హత్యాచారానికి తెగబడ్డారు. బట్టల్లేకుండా నగ్నంగా ఆమెను పొలాల్లో పడేసి వెళ్లిపోయారు.
యోగా గురువుల కీచకపర్వం.. జపనీస్ శిష్యురాలితో అసభ్యకరంగా..
యోగా నేర్చుకునేందుకు ఇండియా వచ్చిన జపనీస్ మహిళపై కన్నేసిన యోగా గురువులు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశారు.


