బిగ్‌బాస్4 ప్రోమో అదుర్స్..మూడు గెటప్‌లలో నాగ్..!

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది. కొన్ని రోజులుగా వరుస ప్రోమోలతో నాగ్ అకట్టుకుంటున్నాడు. తాజాగా వచ్చిన ప్రొమోలో యంగ్, ఓల్డ్, మిడిల్ ఏజ్ గెటప్‌లలో కనిపించి అందరిని అలరించాడు.

మై డియర్ ఇంటి సభ్యులారా ఇంతకన్న వంద రెట్ల బెటర్ ఎంటర్‌టైన్మెంట్ నేను సెట్ చేస్తా అంటూ టీవీ రిమోట్ అందుకున్నాడు. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్‌టైన్మెంట్.. ఇక్కడంతా లైవ్ అంటూ నాగ్ చెప్పిన స్టెయిల్ బిగ్‌బాస్ అభిమానులలో మరింత జోష్ నింపిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here