భాగమతి కలెక్షన్స్

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చిన బడా బడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితే సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చిన బాగామతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అనుష్క ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంచి సస్పేన్స్ త్రిల్లర్ తో వచ్చిన భాగమతి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బాగామతి సినిమా తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవడం జరిగింది.

ఇంకా బాగా బాగామతి కలెక్షన్ విషయానికి వస్తే మొదటి వారం అన్ని భాషలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఫస్ట్ వీకెంట్ 36 కోట్లకు పైగా వసూళ్లు అందాయని సమాచారం అందుతోంది.  వీక్కండ్ కూడా కలక్షన్ల పెంచుకుంటూ పోతుంది. మొత్తంమీద ఇప్పటివరకు బాగామతి సినిమా యాభై కోట్ల దరిదాపు వరకు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఈ సంవత్సరం బాగామతి సినిమా మొదటి హిట్ అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here