ఏపీలో మరో ముగ్గురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ దెబ్బకు అన్ని రాష్ట్రాలలో చాలా మంది ప్రజా ప్రతినిధులే ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఏపీలో ఇటీవలే వైసీపీకు చెందిన కీలక నేతలు పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు పూర్తిగా కోలుకున్నారు కూడా. అయితే ఇప్పుడు వైసీపీకు చెందిన ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు మంత్రికి కరోనా సోకినట్టు తెలుస్తుంది.

ఏపీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు మరియు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం లకు పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. వీరిలో అన్నా రాంబాబు మాత్రమే ఒంగోలులోని రాష్ట్ర వైద్యం తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here