ఒప్పుకుంటే బట్టలు విప్పేస్తా: ఆండ్రియా

ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్లు చాలా బోల్డ్ గా నటిస్తున్నారు…అందాల ఆరబోతలో ఏమాత్రం హద్దులు లేకుండా వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో దక్షిణ సినిమా రంగానికి చెందిన హాట్ హీరోయిన్ ఆండ్రియా  సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఆండ్రియా అంటే గ్లామర్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఫైర్ బ్రాండ్ గా సంచలనం క్రియేట్ చేసింది అయితే కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటిస్తానని అంటుంది ఈ హాట్ భామ.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ అమ్మడు మాట్లాడుతూ బాలీవూడ్ లో రాధికా ఆప్టే .. న్యూడ్ గా నటించి సంచలనం రేపి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మీరు కూడా అలాంటి అవకాశాలు వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా వెంటనే న్యూడ్ గా నటించేందుకు నేను రెడీ అని చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది.సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే తప్పకుండా న్యూడ్ గా నటిస్తానంటోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here