పవన్ , మహేష్ , ఎన్టీఆర్ లని బీట్ చెయ్యబోతున్న బన్నీ ?

దువ్వాడ జగన్నాథం సినిమా ఎలా ఉంటుంది ఎంత సూపర్ హిట్ అవుతుంది అనేవిషయం పక్కన పెడితే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేయ బోతున్నాయి అని చెప్పచ్చు. చాలా కాలం గా బాహుబలి 2 చిత్రం కాకుండా పెద్ద సినిమాలు ఏవీ థియేటర్ లలో లేకపోవడం తో ఈ సినిమా ఓపెనింగ్ ల విషయం లో డిస్ట్రిబ్యూటర్ లతో సహా అందరూ ఆశలు పెట్టుకుని ఉన్నారు. గత మూడు నాలుగు వారాల్లో అమీ తుమీ తప్ప వచ్చిన ఏ చిన్న సినిమా కూడా హిట్ అయిన సూచనలు కనపడ్డం లేదు సో ఇక దువ్వాడ విషయం లో పరిస్థితి చాలా కీలకంగా మార బోతోంది అనే చెప్పచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా థియేటర్ లలో రాబోతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ ల తీరు చూస్తుంటే చాలా పాజిటివ్ మోడ్ ఉంది . ఓపెనింగ్ ల విషయం లో పవన్ , మాహేశ్, ఎన్టీఆర్ లని బన్నీ బీట్ చెయ్యబోతున్నాడా అంటే తిరుగు లేకుండా ఎస్ అనే చెప్పచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here