దేశంలో మూడో స్థానంలో నిలిచిన అజ్ఞాతవాసి

ఈ సంవత్సరం భారీ అంచనాల మధ్య విడుదలైన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాపవడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. సినిమా ఈ  విధంగా ఫ్లాప్ అవడం ఊహించనిది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అని డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం చెల్లించి సినిమాను కొనడం జరిగింది.

అయితే ఈ క్రమంలో సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో సినిమా కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. అలాగే సినిమా నిర్మించిన నిర్మాత రాధాకృష్ణ కి కూడా నష్టాలు చేకూర్చింది అజ్ఞాతవాసి సినిమా. ఇంత దారుణంగా ఫ్లాపైనా ‘అజ్ఞాతవాసి’ సినిమా దేశంలో ఓ అరుదైన ఘనత దక్కించుకుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో అజ్ఞాతవాసి మూడవ స్థానంలో నిలిచింది.అజ్ఞాతవాసి సినిమా కన్నా ముందు తీవ్రంగా నష్టపరిచిన సినిమాలు రెండు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here