పూలతో ఫూల్‌ చేసిన అదా శర్మ..!

‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో తెలుగు యువతకు నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ తెప్పించింది అందాల తార అదా శర్మ. నటనతో పాటు తన అందంతో ఆకట్టుకునే చిన్నది సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసే హాట్‌ హాట్‌ ఫొటోలు ఆమె అభిమానులను ఫిదా చేస్తుంటాయి.

ఈ క్రమంలోనే అదాశర్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. టాప్‌లెస్‌గా కనిపిస్తోన్న ఆ ఫొటోలో తన ఎద అందాలను పూలతో కవర్‌ చేస్తూ ఫొటోలకు పోజిచ్చింది. ఈ ఫొటోలతో పాటు.. ‘ఎదుటివారిని నేను పూలతో ఫూల్స్‌ చేశాను’ అంటూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. దానర్థం అదా శర్మ ఫొటో టెక్నిక్‌తో మ్యాజిక్‌ చేసిందన్నమాట. ఇక అదా ఇలా బోల్డ్‌ లుక్‌లో కనిపించిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదా శర్మ గతంలో పోస్ట్‌ చేసిన కొన్ని హాట్‌ హాట్‌ ఫొటోలపై కూడా ఓసారి లుక్కేయండి..

View this post on Instagram

Ay mere…dil ke CHAIN 😉 #100yearsofAdahSharma

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

View this post on Instagram

Love or Money or Fame ? 👻

A post shared by Adah Sharma (@adah_ki_adah) on

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here