సిరిసిల్ల లో మార్మోగుతున్న టీఆర్ ఎస్ పార్టీ నేత రాస‌లీలల వీడియోలు

తెలంగాణలో అధికార పార్టీని బ్ర‌ష్టుప‌ట్టించే ప‌నిలో ఉన్నారు కొంద‌రు నేత‌లు. తామేం చేసినా చెల్లుతుంద‌నే ధీమానో..ఎవ‌రు ఏమీ అన‌రులే అనే అహంకారమో కొంద‌రు నేత‌లు ఏకంగా రాస‌లీల‌కు పాల్ప‌డుతున్నారు. అలా వివాహిత‌తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకున్నఓనేత శృంగార‌ వీడియోలు భ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు. ఆయ‌న‌తోడు పోలీసు అధికారులు.
సిరిసిల్ల రాజీవ్‌నగర్‌ ఏరియాలోని టీఆర్ ఎస్ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ కు చెందిన రాస‌లీల‌లు వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పిల్లి పాలు తాగుతూ త‌ననెవ‌రు చూడ‌డంలేద‌నుకున్న‌ట్లు ..ఆ నేత కూడా అలాగే అక్ర‌మ‌సంబంధాలు కొన‌సాగిస్తున్నాడు. దీన్ని ప‌సిగ‌ట్టిన కొంత‌మంది ఆ నేత‌ను ప‌ట్టించాల‌నే ఉద్దేశంతో రాస‌లీల బాగోతాన్ని వీడియో తీశారు. కాగా ఇదంతా బ‌ట్ట‌భ‌య‌లు కావ‌డంతో త‌న గురించి అధినేత‌కు తెలుస్తుందోన‌ని స‌ద‌రు నేత తెగ బ‌య‌పడిపోతున్న‌ట్లు స్థానికులు గుస‌గుస‌లాడుతున్నారు. దీని గురించి పోలీసుల‌కు తెలిసినా వారు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోకున్నా..వీడియోల గురించి సిరిసిల్ల ప‌ట్ట‌ణం అంతా మార్మోగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here