తనకంటే పాతిక సంవత్సరాల చిన్న అమ్మాయి తో నాగార్జున లవ్..

రాజు గారి గది 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీ గా ఉంది. మొదటి భాగం అద్భుతంగా రావడం తో రెండో పార్ట్ కి నాగార్జున మీద కథ రాసి మలయాళం సినిమా ఒకదాన్ని జోడించి ఒప్పించాడు డైరెక్టర్ ఓం కార్. ఈ క్రమం లో నాగార్జున మీద సీన్ లు బాగా వస్తున్నాయి అంటున్నారు చిత్ర బృందం . రన్ రాజా రన్ సినిమా ఫేం సీరత్ తో నాగార్జున కి కొన్ని రొమాంటిక్ సీన్ లు ఉన్నాయి అనీ అవి బాగా పండాయి అనీ అంటున్నారు.
కుర్ర హీరోయిన్ తో పాండిచ్చేరీ బీచ్ లో నాగార్జున ఫుల్ ఎంజాయ్ కూడా చేసాడు అని టాక్ నడుస్తోంది.
నాగార్జున – సీరత్ కపూర్ ల మధ్య కనీసం పాతిక సంవత్సరాల గ్యాప్ ఉన్నా కూడా ఒక రొమాంటిక్ సన్నివేసం చిత్రీకరిస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని చిత్ర బృందం అంటోంది. ఏజ్ పెరుగుతున్నా కూడా నాగార్జున లైఫ్ స్టైల్ , స్టైలింగ్ , గ్లామర్ ఎక్కడా తగ్గడం లేదు అనడానికి ఇదే ఉదాహరణ. హర్రర్ థ్రిల్లర్ లో ఇలాంటి రొమాంటిక్ సీన్ ఎందుకు అనుకున్నారట ముందర కానీ ఈ సీన్ పర్ఫెక్ట్ గా రావడం తో ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here