ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు లెస్బియన్సా

ఆ ఇద్దరు బ్యూటీల్నీ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. లైక్స్ కోసం పెట్టిన ఫోటో అయినా ..ఆ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మల తీరు విచిత్రంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఐస్‌క్రీం బ్యూటీ తేజస్వి మదివాడ, వంశీ ఫ్యాషన్ డిజైనర్ హీరోయిన్ అనిషా ఆంబ్రోస్ తో స్విమ్మింగ్ ఫూల్ లో ఫోటోలు దిగింది.
ఆఫోటోల్ని ఇటీవల తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆంతే  ఫోటోల్ని చూసిన కొందరు లెస్బియన్స్ స్విమ్మింగ్ ఫూల్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారే అంటూ ట్విట్ చేశారు. ఆ ట్విట్లకు హర్టయిన తేజస్వి ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తే మమ్మల్ని లెస్బియన్స్ తో పోల్చడం ఏంటని తెగ ఫీలవుతుందట ఈ ఐస్ క్రీం బేబీ.
ఇక నుంచి ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేయాలో… ఎలాంటివి పోస్ట్ చేయకూడదో తేజస్వికి తెలిసొచ్చి ఉంటుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here