సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సమంత

అక్టోబర్ 6న పెళ్లి చేసుకోనున్న సమంత తన హాట్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. జేఎఫ్ డబ్ల్యూ మ్యాగజైన్ 2017 కోసం చేనేత వస్త్రాలు ధరించి ఫోటోషూట్ చేసింది. ఇప్పుడా ఫోటోలే కుర్రకారును సెగలు పుట్టిస్తున్నాయి. ఆఫోటోల్లో చేనేత వ‌స్త్రాల‌లో స‌మంత మెరిసిపోగా, త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్  చేస్తూ ఫ్యూచ‌ర్ అంతా చేనేత వ‌స్త్రాల‌దే అనే కామెంట్ పెట్టింది.

ఇప్పుడు సామ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలపై నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేనేత వస్త్రాలు అంటే సాంప్రదాయానికి అద్దంపట్టేలా ఉంటుంది. కానీ సమంత ధరించిన దుస్తువులు అలా లేవని అంటున్నారు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here