” ప్రత్యెక హోదా ని కేంద్రం దగ్గర చంద్రబాబు ఎప్పుడో తాకట్టు పెట్టేసారు “

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌క‌పోతే భ‌విష్య‌త్ త‌రాలు న‌ష్ట‌పోతాయని ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత‌, సినీన‌టుడు శివాజీ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇంత‌వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదని విమ‌ర్శించారు.
చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వం ముందు ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టారని ఆరోపించారు. చంద్ర‌బాబు కొడుక్కి ఉద్యోగం వ‌చ్చింది కానీ, రాష్ట్ర యుత‌వ‌కు మాత్రం రాలేదని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here