నా ఎద సైజుల్ని కాదు చూసేది..ఫేస్ లో ఫీలింగ్ చూడండి

”రాజుగారి గది 2” లో నాగార్జున సరసన యాక్ట్ చేసిన ముద్దుగుమ్మ శీరత్ కపూర్ ఎద సైజులు, ధరించే దుస్తులు చూస్తున్నారని వాపోతుంది . ఆ మధ్య శీరత్ కపూర్ ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ లో ఆమె దరించిన దుస్తువులపై నెగిటీవ్ కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ కామెంట్స్ ను కొట్టిపారేసే ప్రయత్నం చేసింది.

”రాజుగారి గది 2” ఈ చిత్రం ప్రమోషన్ భాగంగా ఆమె మాట్లాడుతూ ఫోటో షూట్ ఎందుకు చేస్తున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటో మీకు తెలియడంలేదని..ముఖంలో మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్ అందులో ఉంటుంది. అది మొహం చూసేవారికి మాత్రమే అర్థమవుతుంది. నా ఫేస్‌లో ఉన్న ఫీలింగ్‌ని గుర్తుపట్టకుండా నా అందాల్ని చూసి కామెంట్స్ చేశారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు’ అంటూ ఆమె స్పష్టంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here