చాలా సింపుల్ గా చైతూ – సామ్ ల పెళ్లి

టాలీవుడ్ హిట్ ఫెయిర్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల పెళ్లి ఈ రోజు గోవాలో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లికి సినిపెద్ద‌ల‌నుంచి సామాన్యుల‌కు వ‌ర‌కు దాదాపు 100మంది హాజ‌ర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.
క్రిస్టియన్‌ మత ఆచారం ప్రకారం 6వ తారీకున  చర్చ్‌లో , 7వ తారీకున హిందూ సాంప్రదాయం ప్రకారం  వివాహం నిర్వహించబోతున్నట్లుగా నాగార్జున పేర్కొన్నారు. మ‌రి ఈ పెళ్లికి ఎంత ఖ‌ర్చ‌వుతుంది. నాగ‌చైత‌న్య‌, సమంత‌ల క్యాస్టూమ్స్ ను ఎన్నిల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంది. రిసెప్ష‌న్ ను ఎక్క‌డ ఏర్పాటు చేస్తారు అనే విష‌యాల‌పై టాలీవుడ్ అభిమానులు ఆస‌క్తి చూపిస్తున్నారు.
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం నాగ‌చైత‌న్య -స‌మంత‌ల పెళ్లిఖ‌ర్చు రూ10కోట్లు మొత్తం అక్కినేని ఫ్యామిలీ ఖ‌ర్చుచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈనెల 15వ తారీకున హైదరాబాద్‌లో రిసెప్షన్ కు భారీగా  ఖర్చు చేయబోతున్నారు. ఇటీవల వివాహాలు చేసుకున్న తెలుగు హీరోలతో పోల్చితే నాగచైతన్య వివవాహం చాలా చాలా సింపుల్‌గా జరగబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here