కొత్తగా పెళ్ళయిన సమంత ఇంట్లో నెక్లెస్ కొట్టేసిన దొంగ ఎవరు ? బయటకి పోక్కనీయడం లేదు !

తెలుగు సిని  తారల ఇళ్ళు ఈమధ్య దొంగ తనాలకు  స్పెషల్ అడ్డా ఐపోయాయి . ఇంటిలో పనిచేసే వారే ఇలాంటి పనులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.తెలుగు సినీ హీరో అయిన శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించి కారు అద్దాలు పగలగొట్టిన వ్యక్తి శ్రీకాంత్ ఇంట్లో ఒకప్పుడు  పనిచేసిన వ్యక్తి కావడం విశేషం.

రీసెంట్ గా చిరంజీవి ఇల్లు కూడా దొంగతనానికి గురైనది ఇంటిలో సర్వర్ అయిన చెన్నయ్య 2లక్షల డబ్బును కాజేశాడు…. ఇప్పుడు తాజాగా  మరో సెలిబ్రిటీ ఇంట్లో కూడా వస్తువు కాజేసినట్లు వార్తలు వినపడుతున్నయి.ఆమె మరవరో కాదు అక్కినేని కోడలు గారయిన సమాంత .కొత్త గా ఈ మధ్య పెళ్లి అయింది.కోడలు సమాంత కి హీరో నాగార్జున బ్రాండ్ అంబసిడర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ జ్యువలరీ వారు కోట్లు విలువ చేసే నేక్లాస్ కానుకగా ఇచ్చారట .

అయితే ఇప్పుడు ఆ నెక్లాస్ పోయింది అనే  వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కోడతుంది.విషయం బయట పోలీస్ ల దాక వెళ్లలేదని ఇంట్లో సిబంది సి సి కామెర ద్వార దొంగని పటుకోవాలని చూస్తునరాని  విశ్వసనియుల వర్గాల ద్వార సమాచారం.అయితే గొప్ప వాళ్ళ  ఇళ్ళలో వ్యవహారాలు ఇలాన్నే ఉంటాయి.వస్తువులు కన్నా పరువు కోసం ఎక్కువ ఆల్లోచిస్తారాని  అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here