ఒకరోజంతా హీరోయిన్ రకుల్ తో గడపచ్చు .

వరుస హిట్లతో తెలుగులో దూసుకుపోయిన  రాకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఫ్లాప్లు పలకరించడంతో ఈ అమ్మడు తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకోనుంది.ఈ క్రమంలోతాను నటించిన హిందీ సినిమా ప్రమోషన్లో భాగంగా..ఆసక్తికరమైన ప్రకటన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్  చేసింది…తనతో ఓ రోజంతా గడిపే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది.

మామూలుగా సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం,సెల్ఫీలు తీసుకోవడమె ఎక్కువ అనుకొంటే..రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ఆఫర్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. తనతో ఓ రోజంతా గడిపే ఛాన్స్ అందించింది రకుల్. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం డిన్నర్ వరకు అన్నీ తనతో ప్లాన్ చేసుకోవచ్చు. స్వయంగా రకుల్ ఈ విషయాన్ని బయటపెట్టింది.

అంతేకాకుండా ఫస్ట్ టైం  ప్రేమలో పడిన అనుభూతి అలాంటి ప్రత్యేకమైన అనుభవాలను నాతో పంచుకోవచ్చు అంటోంది రకుల్ ..ఇదంతా  తను నటిస్తున్న ఓ హిందీ సినిమా ప్రమోషన్ కోసం ఇలా ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here