బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ లో దేశంలో సోషల్ మీడియాలో సంచలనమైన మలయాళ ముద్దుగుమ్మ. తన కనుబొమ్మలతో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి మంచి పాపులర్ హీరోయిన్ అయింది ప్రియా వారియర్. ఈ సందర్భంగా తాను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ క్రీ చాలా ఇండస్ట్రీ ల నుండి అవకాశాలు రావడం జరిగింది. అయితే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ కి బాలీవుడ్ నుంచిఒక మంచి అఫర్ అందినట్లు సమాచారం.
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా ను రన్ వీర్ సింగ్ బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడు. దాదాపు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యింది. మరికొన్ని రోజుల్లో సినిమాను స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కొడితే మాత్రం ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ అవుతుందని అంటున్నారు బాలీవుడ్ పెద్దలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here