ప్రభాస్ పెళ్లి ఫిక్స్ ..ప్రియాలాల్ ను పెళ్లి చేసుకోనున్న డార్లింగ్

ప్ర‌భాస్ నీ పెళ్లెప్పుడ‌వుతుంది బాబోయ్ అని పాట‌లు పాడుకోవాల్సివ‌స్తుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్. వ‌య‌సు 37 అయినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. దాని కారణం బాహుబ‌లి సినిమా. నిర్వ‌రామంగా ఐదేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకొని రికార్డులు సృష్టించింది. ఇందుకోసం ప్ర‌భాస్ త‌న పెళ్లినే త్యాగం చేశాడు. సినిమాపై ఉన్న మ‌క్కువ క‌మిట్ మెంట్ తో ఆప‌నిచేయాల్సి వ‌చ్చింది.

సినిమా విడుద‌లై క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తున్న డార్లింగ్ పెళ్లిఊసే ఎత్త‌డంలేదు. అయితే కొద్ది రోజులుగా ప్ర‌భాస్ కు ప్రియాలాల్ తో పెళ్లి జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేకున్నా ప్ర‌భాస్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గోదావ‌రి జిల్లాకు చెందిన ప్రియాలాల్ చిన్న‌ప్ప‌టినుంచి విదేశాల్లో ఉండి బీటెక్ పూర్తి చేసింది.

ప్ర‌స్తుతం మోడ‌లింగ్ చేస్తున్న ఈమె ప్ర‌భాస్ ను పెళ్లి చేసుకుంటుంద‌ని, పెద్ద‌ల‌మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు వినికిడి. దీనికి స్పందించిన పెద‌నాన్నా కృష్ణంరాజు ఈ రూమ‌ర్లు కు చెక్ పెట్టే ప‌నిలో ఉన్న‌ట్లు గుస‌గుస

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here