అనుష్కతో ఎఫైర్ ఉందేమోనని అనిపిస్తోంది – ప్రభాస్

బాహుబలి ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. పెళ్లి, కెరియర్, సినిమాలు, అనుష్కతో ఎఫైర్ల గురించి తన మనసులో ఏమనుకుంటున్నాడో మొత్తం చెప్పకనే చెప్పాడు. సల్మాన్ ..ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ..ప్రభాస్ ప్రపంచంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని పొగిడేయడం ఆనందంగా ఉందని అన్నాడు.

ఇక పెళ్లి ఎప్పడు చేసుకుంటారు అని ప్రశ్నించగా..ప్రస్తుతం తాను బ్యాచిలర్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నానని..పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు అందరికి చెప్పే చేసుకుంటానని వెల్లడించారు. ఇక ప్రభాస్ – అనుష్కల ఎఫైర్ పై స్పందించిన డార్లింగ్..ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు రెండు సినిమాలు చేస్తే రూమర్ కామన్ అని, ఆ రూమర్ మా విషయంలో జరుగుతుందని అన్నాడు.

అనుష్క మా ఫ్యామిలీ ఫ్రెండ్..మీరు అనుష్కతో ఎఫైర్ గురించి మాట్లాడుతుంటే ..మా ఇద్దరి మధ్య ఎమైనా ఎఫైర్ ఉందేమోనని అంటూ  ప్రభాస్ అనుమానం వ్యక్తం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here