సుజాత తో నామా మాట్లాడిన బూతు మాటలు ఇవే

తనను మోసం చేస్తున్నావని ఆరోపిస్తూ, సుజాత అనే ఓ మహిళ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నిలదీస్తున్న వేళ, ఆయన వాడిన అసభ్య పదజాలం ఆడియో రికార్డు మీడియాకు విడుదలై సంచలనం కలిగిస్తోంది. బాధిత మహిళను పలుమార్లు వేశ్యలతో పోలుస్తూ, చెప్పలేని విధంగా తిడుతూ నామా మాట్లాడిన తీరును ఇప్పుడు పలువురు ఎండగడుతున్నారు.
తనను ఫోన్ లో దూషించాడని, ఇంటికొచ్చి బెదిరించి వెళ్లాడని సుజాత ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆడియో టేపులు బయట పడిన తరువాత పోలీసులు స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఆడియోలో “నువ్వు ఇంత చిల్లర… కాబట్టే డ్రైవర్ల దగ్గర… ఇదేనా నీ పద్ధతి?” అని, “ఎంటే… నువ్వో చిల్లర… కాబట్టే కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ… ఒకసారి చెప్పారు…” అని మరోసారి, “నీ… నీకేంటే ప్రామిస్ చేసేది? దొంగమొహమా… చిల్లర… పద్ధతి ప్రకారం మాట్లాడు” అంటూ బెదిరింపులకు దిగినట్టు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here