ఆగ‌స్ట్ 1 నుంచి థియేట‌ర్స్ ఓపెన్ కానున్నాయా?

కేంద్రం ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెరిచేందుకు అనుమతులు ఇవ్వబోతుందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయిన విషయం తెలిసిందే.

 

 

ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించి.. చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్స్‌కు అనుమతి వచ్చినా.. అన్ని ఇండస్ట్రీలలో ఒకటి రెండు చిత్రాలు మినహా.. మరే చిత్రయూనిట్ షూటింగ్‌కు వెళ్లేందుకు సాహసించడం లేదు. కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో షూటింగ్స్ చేయడం కరెక్ట్ కాదని.. ఆలోచిస్తూ అందరూ కామ్‌గా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం థియేటర్లను కొన్ని నిబంధనలు పెడుతూ ఓపెన్ చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here