మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా అంత వీక్ ఆ ? స్పైడర్ బిజినెస్ నిజాలు

స్పైడర్ సినిమాకి తెలుగు లోనే కాక తమిళం లో కూడా స్పైడర్ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాని అక్కడ 18 కోట్లకి కొంటాం అంటున్నారు అని టాక్. అయితే 18 కోట్లు పెద్ద అమౌంట్ అయినా మురుగదాస్ డైరెక్షన్ చేసిన సినిమాకి తమిళంలో 18 కోట్లు కూడా రాకపోతే అది జోక్ అవుతుంది. తమిళ హీరో సూర్య కి తెలుగు లో గట్టి మార్కెట్ ఉంది అతని సినిమాలు ఇక్కడ 18 కోట్ల వరకూ నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ సూర్య ఎలాగో అక్కడ మహేష్ అలాగా అంటున్నారు సినిమా విశ్లేషకులు.

తమిళులు అసలే పరభాషా చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపించరు. బాహుబలి, ఈగ లాంటి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడిన అద్భుతాలని మాత్రమే వారు ఆదరించారు. స్పైడర్ ఆఫర్ ని చూస్తే కేక అనిపిస్తోంది కానీ మురుగదాస్ ఉన్నా కూడా మహేష్ స్టామినా అంతేనా అనిపిస్తోంది మరొక పక్క. పోన్లే నెమ్మదిగా 18 కోట్లతో మొదలు పెట్టినా నెమ్మదిగా హిట్ కొడదాం అని చూస్తునాడు మహేశ్. రెండు మూడు సినిమాలు వరసగా హిట్ అయితే రేంజ్ పెంచేస్తాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here