కొరటాల డైరెక్షన్ లో హీరో నాని?

హీరో నాని రోజుకో వార్తతో సెన్సేషన్ సృష్టిస్తున్నడు. ఇంతకు మందు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడనే వార్త తో ఇండస్ట్రీ లో సంచలనం సృష్టించాడు…అయితే ఇంటర్ ఆమె మరొక వార్తతో నాని తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాడు…అదేమిటంటే సెన్సేషనల్ డైరెక్టర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో హీరో నాని సినిమా చేయడానికి రెడీ అయిపోయాడట. . ప్రస్తుతం మహేష్ తో భరత్ అనే నేను చిత్రాన్ని రూపొందిస్తున్న కొరటాల శివ ఈ సినిమా పూర్తీ కాగానే అటు అల్లు అర్జున్ .
ఇటు రామ్ చరణ్ లు రెడీ గా ఉన్నారు .. అయితే వీరిలో ఇద్దరినీ కాదని అయన నానితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ! ఇప్పటికి ఆ ఇద్దరి హీరోలకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదట .. తన దగ్గర ఉన్న మంచి స్టోరీ నానికి సరిపోతుందని భావించిన కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను నానితోనే చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here