లిబియా నియంత గడాఫీతో కలిసి కత్రినాకైఫ్‌

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ, టాలీవుడ్ ఫ్రిన్సెస్ ఆఫ్ మీర్జాపూర్ (మల్లీశ్వరి) కత్రికా కైఫ్  గురించి ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కత్రీనా సినిమావాళ్లతోనే కాకుండా నియంతలతో సన్నిహితంగా మెలిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేవిధంగా లిబియా నియంత గడాఫీతో కలిసి కత్రినాకైఫ్‌ ఫొటో దిగింది. అప్పుడే ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్న కత్రీనా మోడలింగ్ కోసం లిబియా వెళ్లింది.

 

కత్రీనాతోపాటు నేహాధుఫియా కూడా వెంటవెళ్లింది. ఆ సమయంలో సరిగ్గా  15 ఏళ్ళ కిత్రం కత్రినా, నేహాలు గడాఫీతో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోను మోడల్‌ షమిత సంఘా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇన్నిసంవత్సరాలు సైలెంట్ గా ఉన్న మోడల్ షమిత సంఘా ఇప్పుడు ఈ ఫోటోల్ని లీక్ చేయడం పెద్ద చర్చాంశనీయంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here