‘జై సింహా’ని కత్తికో కండంగా కోసిన ‘కత్తి’!!

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మిధ తీవ్రమైన విమర్శలు చేస్తూ పవన్ ఫ్యాన్స్ కు శత్రువు అయ్యాడు, సోషల్ మీడియాలో మరియు ప్రింట్ అండ్ ఎలోక్ట్రనిక్ మీడియాలో సెలబ్రిటీ అయ్యాడు.ఇలా పెద్దపెద్ద స్టార్లను ఎంచుకుని విమర్శలు చేస్తున్న కత్తి మహేష్, తాజాగా నందమూరి బాలకృష్ణ మీద తన నోరు పారేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన “జై సింహ” సంక్రాంతి కానుకగా విడుదలయింది..ఈ నేపథ్యంలో సినిమా చూసిన కత్తి మహేష్ ఎనభైల కథ కి ,90ల కథనం,గతిలేని కథ ,గమనం లేని కథనం. వెరసి కలగూరగంప సినిమా “జై సింహ”,పసలేని కథ లో హీరోయిజం లేని పాత్రలో బాలయ్య …ఎందుకున్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు అంటూ అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా అని కత్తి మహేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటిదాకా తమ అభిమాన హీరో పవన్ ను కెలికినందుకు  కత్తి మిద  రెచ్చిపోతున్నా పవన్ ఫ్యాన్స్….తాజాగా కత్తి  బాలకృష్ణ తో పెట్టుకోవడంతో, బాలకృష్ణ అభిమానులు ఏవిధంగా స్పందిస్తారో అని అందరు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా తన సినిమా మీద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ కు బాలకృష్ణ ఏటువంటి కౌంటర్ ఇస్తాడో అని ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తుంది.ఇలా కత్తి మహేష్ ఎవరి మిద పడితే వారి మిద కత్తి దుయ్యడం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here