హీరోపైనే ఎక్కువ ఫోక‌స్ పెడ‌తారు.. జాన్వీ క‌పూర్‌

న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. తాను ఎంతో అదృష్ట‌వంతురాలిన‌ని చెప్పుకొచ్చింది.

ఓ ఇంట‌ర్వూలో మాట్లాడిన జాన్వి కపూర్ త‌న కుటుంబం గురించి మాట్లాడింది. బాలివుడ్ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాన్న‌ప్ప‌టికీ.. త‌న‌కేమీ ఎదురుకాలేద‌న్నారు. త‌న‌కు గౌర‌వం మాత్ర‌మే ద‌క్కుతోంద‌న్నారు. ఇందుకు త‌న కుటుంబమే ప్ర‌ధాన కార‌ణ‌మని జాన్వి చెప్పారు.

రూహి ఆప్ఝానా, దోస్తానా 2 చిత్రాల్లో న‌టిస్తున్న‌ట్లు చెప్పారు. త‌న‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని చెప్పారు. హీరో పాత్ర‌కు సినిమాలో అంత ఇంపార్టెన్స్ ఉంటుంద‌న్న ఉద్దేశంతోనే హీరోపై ఎక్కువ ఫోక‌స్ పెడ‌తార‌ని.. కానీ ఇది ఇప్పుడు ఇదే అల‌వాటుగా మారింద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here