జనసేన @ తెలంగాణా లెక్క సిద్ధం అవుతోంది

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని సన్నాహాలు, కార్యక్రమాలు  రూపొందించుకుంటున్నారు. అభిమానం పరంగా 2 తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా కన్ను పవన్ కళ్యాణ్ లో ఉన్న సామాజిక పరమైన అంశాల పరంగా ఆయన ను అభిమానించే వారు చాలామంది ఉన్నారు తెలంగాణలో.

ఈ క్రమంలో ఈమధ్య ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన తన తాజా పర్యటనలవల్ల ఆంధ్రలో జనసేన పటిష్టంగానే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా తన పార్టీ కార్యకలాపాలు ప్రజా సమస్యల మీద పోరాటాలు ఉంటాయని పార్టీ ఆవిర్భవించిన ప్రారంభ రోజులలో స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్ర లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు .

ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, రైతులు, చేనేతలు ప్రజాసమస్యలను ఆధారం చేసుకొని జనసేన తన  వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.ఎన్ని ఎన్నికలకుఏడాదిన్నర సమయం ఉండడంతోతెలంగాణలోపర్యటించిప్రత్యక్ష పోరులో కి జరగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ క్రమంలో పార్టీ కార్యాలయాలను కూడా ఆ ప్రాంతాలలో నిర్మించనున్నారు, అలాగే పార్టీకి సంబంధించిన నియమాకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.మరి జనసేనన్ని ఎప్పటినుంచీ తెలంగాణలో యాక్టివ్ అవుతోందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here