షాకింగ్ : ఇంట్లో అమ్మాయిలతో బిజినెస్ చేస్తున్న సినిమా డైరెక్టర్

అతనొక డైరెక్టర్ .. ఫ్రెండ్ ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. సినిమా కి సంబంధించి మొదట్లో చాలా మంది వచ్చేవారు. ఆ తరవాత నెమ్మది నెమ్మదిగా అమ్మాయిలు ఎక్కువగా రావడం మొదలు పెట్టారు. ఫ్రెండ్ కదా అని ఒనేర్ కూడా ఏమీ మాట్లాడలేదు. కొన్ని రోజుల తరవాత చుట్టుపక్కల వారు పెట్టిన గస్తీ బట్టి అర్ధం అయ్యింది ఏంట్రా అంటే అమ్మాయిలతో అతను దందా నడుపుతూ బ్రోతల్ చేస్తున్నాడు అని.
‘కత్రిగుప్పె కట్టింగ్‌ షాప్‌’ అనే సినిమా డైరెక్టర్‌ ప్రఖ్యాత్, తన స్నేహితుడైన పురుషోత్తమ్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉన్న ప్రఖ్యాత్… తరువాత ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ఇంటికి తీసుకువస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. చుట్టుపక్కల ఉండేవారు నిఘా పెట్టి చూడగా ఈ బండారం మొత్తం బయట పడింది.
మొదట తన ఫ్రెండ్ కదా అని విధానం మార్చుకోవాలని మిత్రుడికి సూచించాడు. లేని పక్షంలో ఇంటిని ఖాళీచేయాలని హెచ్చరించాడు. డైరెక్టర్ ప్రఖ్యాత్ మాత్రం రౌడీలతో ఇంటికి గొడవ కి దిగితే పోలీసులని ఆశ్రయించాడు ఓనర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here