అమ్మో దిల్ రాజు తెలివి తేటలు మామూలుగా లేవు

దువ్వాడ జగన్నాథం సినిమా సరిగ్గా వారం రోజుల్లో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ టైం లో ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది అంచనా వెయ్యడం కాస్త ఇబ్బందికర విషయమే. కనీ ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే రేంజ్ కూడా మారిపోతుంది. ఆ రేంజ్ కి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే తన పారితోషికం రేంజ్ కి అందకపోవచ్చు వాళ్ళిద్దరూ సో ముందుగానే తెలివిగా దిల్ రాజు వాళ్ళ కాల్ షీట్ లు తీసేసుకున్నాడు అంటున్నారు. సో త్వరలో హరీష్ తో వేరే హీరో ని పెట్టి సినిమా తీస్తాడు దిల్ రాజు ఆ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది అన్నమాట.

అయితే డీజీ టైం లో ఇచ్చిన సొమ్ము కంటే ఇంకొక ఇరవై శాతం అదనంగా మాత్రమె ఇస్తా అని ముందే చెప్పేశాడట దిల్ రాయు. పూజా తో ఒకేసారి డీజే కీ మరొక చిత్రానికీ సంతకం పెట్టించుకుని ఆమెని ఒకే అమౌంట్ కి లాక్ చేసాడు. ఎంతైనా దిల్ రాజు దిల్ రాజే బాబోయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here