అచ్చం భార్య లాగా నే చనిపోయిన దాసరి ?

తెలుగు సినిమా చరిత్ర కి తీరని శోకాన్ని మిగిల్చేసి డైరెక్టర్ దాసరి నారాయణరావు వెళ్ళిపోయారు. చిన్న సినిమాలకి ఆయన అండగా నిలుస్తారు అంటూ మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండేది అందరికీ . ఒక పక్క పరిశ్రమ పరిస్థితి అలా ఉంటె ఇంట్లో వాళ్ళ పరిస్థితి కూడా కొత్తగా ఉంది.దాసరి ఇంట్లో చోటు చేసుకునే ప్రతీ మరణం లో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆయన సతీమణి కూడా ఆమె పుట్టిన నెల లోనే చనిపోయారు . 946 అక్టోబ‌రు 25న దాస‌రి ప‌ద్మ స‌త్తుప‌ల్లిలో జ‌న్మిస్తే.. 2011 అక్టోబ‌రు 28న మ‌ర‌ణించారు.

ఇక‌.. దాస‌రి నారాయ‌ణ‌రావు విష‌యానికి వ‌స్తే ఆయ‌న 1942 మే 4న పాల‌కొల్లులో జ‌న్మిస్తే.. 2017 మే 30న హైద‌రాబాద్ లో క‌న్నుమూశారు. ఇలా.. దాస‌రి నారాయ‌ణ‌రావు.. ఆయ‌న స‌తీమ‌ణి ఇద్ద‌రూ పుట్టిన నెల‌లోనే మ‌ర‌ణించ‌టం అరుదైన యాదృచ్ఛిక ఘ‌ట‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here