వైర‌ల్ అవుతున్న క్రికెట‌ర్ ప‌ర్స‌న‌ల్ ఫోటోలు

క్రికెట‌ర్లు సినిమా వాళ్లని పెళ్లి  చేసుకోవ‌డం మామూలే. ఇప్పుడే ఇదే వ‌రుస‌లో టీం ఇండియా యంక్ క్రికెట‌ర్ య‌జువేంద్ర చ‌హాల్ చేరిపోయారు. కొరియోగ్రాఫ‌ర్ ధ‌నుశ్రీ‌ని ఆయ‌న పెళ్లాడ‌నున్నారు.

చ‌హాల్ ధ‌నుశ్రీ వ‌ర్మ‌ కొంత కాలంగా ప్రేమ‌లో ఉన్నారు. వీరి త‌ల్లిదండ్రులు కూడా వీరి ప్రేమ‌ను అంగీక‌రించారు. దీంతో త్వ‌ర‌లోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తేదీని ఖ‌రారు చేసేందుకు ఏర్పాటుచేసిన రోకా వేడుక ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

త్వ‌ర‌లో ఆడ‌బోయే ఐపిఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌రుపున ఆడ‌నున్నారు. ఐపిఎల్ ఆరంభానికి ముందే ఆయన పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీం ఇండియా క్రికెట‌ర్లంతా ఆయ‌న‌కు కంగ్రాట్స్ అంటూ విశెష్ చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here