Home Home Page Page 74

Home Page

‘వుహాన్‌లో వైరస్ వ్యాప్తికి ముందు ఏదో జరిగింది.. పూర్తి సమాచారం రావాల్సి ఉంది’

0
Coronavirusను చైనా వైరస్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిన యువకులు దారిలోనే.. పశ్చిమ గోదావరిలో విషాదం

0
కరోనా లాక్‌డౌన్ కారణంగా సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిని ఇద్దరు యువకులు మార్గంలోనే మృత్యువాతపడిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

వర్క్ ఫ్రం హోం చేస్తున్న భర్త గది డోర్ కొట్టి.. బిల్డింగ్ పైనుంచి దూకిన భార్య

0
తొలిసారి గర్భం పోవడంతో మానసికంగా కుంగిపోయింది. అప్పటి నుంచి మందులు వాడుతున్నాం. బిడ్డ పుట్టాక కూడా తనలో మార్పు రాలేదు. బిడ్డను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.

కరోనా చికిత్సలో సంజీవనిగా భావిస్తోన్న ఆ ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్… ఎఫ్‌డీఏ హెచ్చరిక

0
కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో బాధితులకు పలు రకాల ఔషదాలను కలిపి ఇస్తున్నారు. ఇందులో కొన్ని సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి.

కిమ్ కోసం నార్త్ కోరియాకు చైనా డాక్టర్లు

0
చైనా నుంచి మగ్గురు డాక్టర్ల బృందం నార్త్ కోరియా వెళ్లింది. అక్కడ కిమ్ ఆరోగ్యాన్ని ఈ డాక్టర్లు పర్యవేక్షిస్తారని ఓ ప్రముఖ పత్రిక తెలిపింది. దీంతో కిమ్ ఆరోగ్యం విషయంలో తలెత్తుతున్న అనుమనాలు బలపడుతున్నాయి. కిమ్‌కు నిజంగా ఏదో జరిగిందన్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

కాలివేళ్లు రంగు మారడం, మచ్చలు కరోనాకు సంకేతం.. ముఖ్యంగా అలాంటి వారిలో!

0
Coronavirus సోకిన వ్యక్తుల్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయని వైద్య నిపుణులు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. అయితే, వీటికి తోడు మరికొన్ని లక్షణాలను కరోనాకు సంకేతంగా చెబుతున్నారు.

ఆన్ లైన్ కోచింగ్‌లో అశ్లీల చిత్రాలు… పుల్లెల గోపిచంద్ లాగౌట్

0
భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) కూడా ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్‌ నిర్వహిస్తోంది. ఈ కోచింగ్‌లో దాాదాపు 700పైగా కోచ్‌లు పాల్గొన్నారు. అంతా ఆన్ లైన్ ‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా స్క్రీన్ పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి.

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వృద్ధి రేటు 8గా కొనసాగితే వచ్చే వారాంతానికి 40వేల కేసులు

0
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 24 నాటికి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సగటు పెరుగుదల రేటు 21.6 శాతం ఉండగా.. నెల రోజుల తర్వాత అది 8.1 శాతానికి పడిపోయింది.

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
జమ్ముకాశ్మీర్‌లో పుల్వామా ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందింది. దీంతో అక్కడకు చేరుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. అక్కడే నక్కి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు భద్రత బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు.

2 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికాలో మళ్లీ విజృంభణ

0
అమెరికాలో ఇళ్ల నుంచి బయటకు రాకుండా అమెరికాలో 95 శాతం జనాభాపై మే నెల 1 వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. వాటిని మరికొన్ని రోజులు పొడిగించే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలిచ్చారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.