Home Home Page Page 71

Home Page

ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలు దాటిన కరోనా మృతులు.. 30 లక్షలకు చేరువులో కేసులు

0
కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

కన్నతల్లినే చంపేసిన కిరాతకుడు.. కర్నూలు జిల్లాలో దారుణం

0
ఎంసీఏ చదివి ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసిన యువకుడు ఐదు నెలలుగా మతిస్థిమితం సరిగ్గా లేక బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తల్లితో గొడవపడి ఆమెను కిరాతకంగా చంపేశాడు.

పరాయి మహిళతో రాసలీలలు… కేసుల భయంతో వ్యక్తి ఆత్మహత్య

0
భార్య కళ్లుగప్పి మస్తాన్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ బంధువులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

దేశంలో 26 వేలు దాటిన కోవిడ్ కేసులు.. 800కిపైగా మరణాలు

0
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రను మహమ్మారి తీవ్రంగా వణికిస్తోంది. రోజూ ఇక్కడ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

‘నువ్వైనా సుఖంగా ఉండు’.. మూడో భార్యకు మెసేజ్‌ పెట్టి యువకుడి ఆత్మహత్య

0
ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్న రాజశేఖర్‌కు ఆమెతోనూ కలహాలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం భార్యకు మెసేజ్ పెట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం.. ఏపీ యువతి దారుణహత్య.. దహనం!

0
నిజామాబాద్ జల్లా మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో శనివారం ఓ మహిళ దహనమై కనిపించింది. ఆమెను శివతండాకు చెందిన మహిళగా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె ఆరు నెలల క్రితం ఇక్కడి యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా ‘మహా’ విలయం.. ముంబైలో 5వేలు దాటిన పాజిటివ్ కేసులు

0
క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19) మ‌హ‌మ్మారి ప్ర‌భావం మ‌హారాష్ట్ర‌లో అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు మ‌హ‌రాష్ట్రలోనే అత్య‌ధికంగా న‌మోద‌య్యాయి.

హ్యాట్యాఫ్ దేబీప్ర‌సాద్‌.. క‌రోనా సాయానికి అరుదైన నాణేల వేలం

0
ఒడిశాకు చెందిన దేబీప్ర‌సాద్ మంగ‌రాజు క‌రోనా పోరుకు వినూత్న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ద‌గ్గ‌రున్న అరుదైన నాణేల‌ను వేలం వేసి, ఆ నిధుల‌ను ప్ర‌భుత్వాల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

అమర్‌నాథ్ యాత్ర‌పై నిర్ణయం అప్పుడే..!

0
మ‌న‌దేశంలో ప్ర‌తి ఏడాది జ‌మ్మూక‌శ్మీర్‌లో అమ‌ర్‌నాథ్ యాత్ర జ‌రుగుతుంది. వేలాది సంఖ్యలో యాత్రికులు పాల్గొనే ఈ యాత్ర దాదాపు 42 రోజులపాటు జ‌రుగుతుంది. ఈ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.. కాలినడకన ఊరెళ్తూ స్కూల్లో పడుకున్న పాపానికి..

0
ప్రజారవాణా స్తంభించిపోవడంతో నలభై ఏళ్ల మహిళ కాలినడకన సొంతూరికి బయల్దేరింది. చీకటిపడడంతో స్కూల్లో పడుకున్న మహిళపై సామూహిక అత్యాచారం చేశారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.