Home Flash News Page 286

Flash News

Flash News

కూతురికి నిద్రమాత్రలిచ్చిన తల్లి.. మత్తులోకి జారుకున్నాక..

0
తన కూతురు కనిపించడం లేదని బల్వీదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరుసటి రోజే తన కూతురిని ఇంటికి తీసుకొచ్చినట్లు చెప్పింది. ఆ రాత్రి నిద్రమాత్రలు ఇచ్చి కూతురిని పడుకోబెట్టింది. చివరికి..

ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం… చితక్కొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు

0
ఆరేళ్ల బాలికను కన్నేసిన యువకుడు ఆమెను నిర్మాుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక కేకలు విన్న స్థానికులు అతడిని పట్టుకుని చితక్కొట్టారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహాయకుడికి కరోనా

0
ఇటీవలే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కరోనా టెస్టులు నిర్వహించారు. ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయన ప్రధాన సహాయకుడు, సింధ్ ప్రావిన్స్ గవర్నర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.

చెల్లెలిపై అన్న నీచకోరిక.. నాలుగు నెలల గర్భవతిని చేసి..

0
కడుపునొప్పితో బాధపడుతున్న 7వ తరగతి చదువుతున్న కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు ఊహించని షాక్ ఎదురైంది. నాలుగు నెలల గర్భంతో ఉందని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కానిస్టేబుల్‌పై కూరగాయల వ్యాపారి దాడి.. బోరబండలో దారుణం

0
మార్కెట్‌లో అందరూ దూరంగా ఉండాలని హెచ్చరించిన కానిస్టేబుల్‌పై కూరగాయల వ్యాపారి రాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగింది.

అవినీతిరహిత, పారదర్శక పాలన అందించడమే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

0
తాడేపల్లి: విపత్కర పరిస్థితుల్లో మాకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజలకు భరోసా కల్పించడమే ముఖ్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా విషయంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలకు భరోసా...

నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా.. నీతి భవన్ మూసివేత

0
Delhi: నీతి ఆయోగ్ భవనంలో కరోనా అలజడి రేగింది. నీతి భవన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి వైరస్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కుటుంబాన్ని చిదిమేసిన యాక్సిడెంట్.. అమ్మానాన్నల మృతితో అనాథలైన పిల్లలు

0
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. అమ్మానాన్నల మరణంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.

మిర్చి వ్యాపారికి టోకరా.. రూ.80లక్షలతో ఉడాయించిన ట్రక్కు డ్రైవర్లు

0
గుంటూరు మిర్చి వ్యాపారి తాను అమ్మిన పంట డబ్బులు రూ.80లక్షలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ట్రక్కు డ్రైవర్లు మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

దారుణం… శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

0
పాలిఘర్‌లో ఇద్దరు సాధువుల హత్య మరువక ముందే మరో ఇద్దరు సాధువులు దారుణ హత్యకు గురయ్యారు. శివాలయంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరి మృతదేహల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.