Home Flash News Page 285

Flash News

Flash News

ముస్లింల దగ్గర కూరగాయలు కొనొద్దు: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు, నడ్డా సీరియస్!

0
BJP MLA సురేశ్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వ్యాపారుల నుంచి కూరగాయలు కొనుగోలు చేయొద్దని ఆయన నియోజకవర్గ ప్రజలకు సూచించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కూతురి కళ్లెదుట తండ్రిని రెండు ముక్కలుగా నరికి.. తలతో పోలీస్ స్టేషన్‌కి..

0
శ్రీరంగం పట్టణానికి చెందిన తలైవెట్టి చంద్రుని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కూతురితో కలసి బైక్‌పై వెళ్తుండగా అడ్డుకుని విచక్షణా రహితంగా కత్తులతో నరికి చంపేశారు.

కిరణ్ బేడీ vs మల్లాడి.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్న యానాం నేత

0
యానాం వాసులను 24 గంటల్లోగా యానాం లోపలికి అనుమతించాలని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. యానాం సమస్యలను పరిష్కరించకపోతే జూన్ 4న మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

పనిమనిషి లవ్ అఫైర్? యజమాని అపార్ట్‌మెంట్ నుంచి దూకేసి..

0
మూడేళ్లుగా అదే ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి సడెన్‌గా అపార్ట్‌మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. యజమాని ఇంటిపై నుంచి దూకేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

క్లింటన్, గేట్స్ ఫ్యామిలీకి ఈవెంట్ మేనేజర్.. కానీ కరోనా దెబ్బకి కకావికలం.. న్యూజెర్సీలో భారతీయ జంట విషాదాంతం

0
మాస్టర్ చెఫ్ ఇండియన్ పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన కొఠారి న్యూజెర్సీలో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సడెన్‌గా తన విలాసవంతమైన ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారు. ఆమె భర్త నదిలో శవమై తేలారు.

లాక్‌డౌన్ ఎత్తివేతకు కర్ణాటక ‘గ్రీన్’ సిగ్నల్

0
రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా కర్ణాటక ప్రభుత్వం విభజించింది. గ్రీన్ జోన్ జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులేస్తోంది.

దేశంలో 30 వేలకు చేరువలో కరోనా కేసులు.. ప్లాస్మా థెరపీపై కేంద్రం సంచలన ప్రకటన

0
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 934గా నమోదైంది. ఇప్పటి వరకూ 6869 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా ప్లాస్మా థెరపీతో కరోనా తగ్గుతుందని చెప్పడానికి ఆధారాలు లేవని కేంద్రం చెప్పింది.

ప్రేమోన్మాదానికి ఇంటర్ విద్యార్థిని బలి.. నాగర్‌కర్నూలులో దారుణం

0
నాగర్‌కర్నూలు జిల్లా జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లాక్ డౌన్ వేళ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ ఎంపీ

0
లాక్ డౌన్ నడుస్తున్న వేళ ఓ బీజేపీ ఎంపీ నిరసనకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. తన నియోజకవర్గంలోకి ఎందుకు అనుమతించడం లేదని ఎంపీ ప్రశ్నించారు.

ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. కిరాతకంగా చంపి దహనం చేసిన తల్లి

0
ప్రియుడితో వెళ్లిపోయి తన పరువు తీసిందని కూతురిపై పగ పెంచుకున్న తల్లి ఆమెకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. మత్తులో ఉన్న కూతురిని బంధువుల సాయంతో చంపేసి దహనం చేసింది.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.