Home Flash News Page 280

Flash News

Flash News

పలు రాష్ట్రాల్లో మొదలైన ప్లాస్మా థెరపీ.. తెలంగాణలో సిద్ధంగా ఉన్న 100 మంది దాతలు

0
కరోనా వైరస్ మహమ్మారికి ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్, ఎయిడ్స్ చికిత్సలో వాడే మందులను వినియోగిస్తున్నారు.

చికెన్ ధరపై వివాదం.. యజమానిని కొట్టి చంపిన కస్టమర్

0
చికెన్ ధరను ఎక్కవ ధరకు అమ్ముతున్నాడని అతడితో గొడవ పెట్టుకున్న కస్టమర్.. తన సోదరులతో కలిసి దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

కరోనా ఉందని ‘దొంగ’ నాటకం.. పోలీసులకు చుక్కలు చూపించి పరార్

0
దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడిన మయాండి అనే దొంగ తనకు కరోనా ఉందని నాటకమాడాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చి పోలీసులు అతడికి దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే అతడు పరారయ్యాడు.

వచ్చే ఎన్నికల్లో నా ఓటమికి చైనా ఎంతకైనా తెగిస్తుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

0
కరోనా వైరస్‌ను జన్యుపరంగా ల్యాబ్‌లోనే తయారుచేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి అగ్రరాజ్యాలు డ్రాగన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇద్దరు కొడుకులను తుపాకీ కాల్చి… తండ్రి ఆత్మహత్య

0
ఇంట్లో తలెత్తిన గొడవ కారణంగా ఆవేశానికి గురైన తండ్రి తన లైసెన్స్‌డ్ గన్‌తో ఇద్దరు కుమారులను కాల్చాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మద్యం లేక స్పిరిట్ తాగి.. ఇద్దరు యువకులు మృతి

0
మద్యానికి అలవాటు పడిన వాళ్లు లాక్ డౌన్‌తో మద్యం దొరక్కపోవడంతో... స్పిరిట్ వాసన చూసి టెంప్ట్ అయ్యారు. ఏం కాదులే అంటూ స్పిరిట్‌లో నీళ్లు కలిపి తాగేశారు. రాత్రి బాగానే ఉంది. తెల్లారేసరికి స్పిరిట్ పని చేయడం మొదలు పెట్టింది.

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: అల్‌ఖైదా చీఫ్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
కశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున్న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తుండటంతో వీటిని సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోంది. పీఓకేలో ఇప్పటికే 300 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు ఐబీ హెచ్చరించింది.

లాక్‌డౌన్‌తో ఆర్థిక కష్టాలు: భార్య హత్య, చావుబతుకుల్లో భర్త

0
తమిళనాడులోని వేలూరుకు చెందిన శంకర్ బుధవారం భార్య విమలను రాయితో కొట్టి చంపేశాడు. అనంతరం అదే రాయితో తాను కూడా కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వైరస్ వ్యాప్తి తగ్గుముఖం.. కేసుల రెట్టింపునకు 11.3 రోజులు

0
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన రెండో దశ లాక్‌డౌన్ మే 3తో ముగియనుండగా.. దీనిని మళ్లీ పొడిగిస్తారా? ఎత్తివేస్తారా? అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అయితే, లాక్‌డౌన్‌ను రెడ్ జోన్‌లకే పరిమితం చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అక్కను ఆస్పత్రికి తీసుకెళ్తూ రోడ్డుప్రమాదంలో తమ్ముడి మృతి

0
అనంతపురం జిల్లాలో బొమ్మనహాళ్ మండలంలో గోవిందవాడకు చెందిన అశోక్ రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. 9నెలల గర్భంతో ఉన్న అక్కను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Movie News

Most Popular

అన్ ఛార్టెడ్ రివ్యూ

0

Recent Posts

అన్ ఛార్టెడ్ రివ్యూ

0
(Optional) For Tags • Add Tags. • Remove Tags. • Get Tags.