లాక్‌డౌన్: సీజ్ చేసిన వాహనాలతో పోలీసులకు కొత్త చిక్కులు
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రొడ్డెక్కిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వాహనాలతో పోలీసులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.
మే డే: 8 గంటల పనికోసం కార్మికుల పోరాటం ఫలించిన రోజు.. నాంది పలికిన ఆ ఘటన
హేమార్కెట్ దారుణ హత్యోదంతాన్ని ఖండిస్తూ అనేక దేశాల్లో ఖండిసూ ప్రదర్శనలు జరిగాయి. 66 దేశాలలో ఆందోళనలు నిర్వహించగా.. కార్మికులు పోరాడి 8 గంటల పనిని సాధించుకున్నారు.
షాకింగ్.. రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్
Coronavirus cases in Russia: వైరస్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడానికి కీలక నిర్ణయాలు, విధానాలు రూపొందించడంలో మిషుస్తిన్ పాల్గొంటారని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళా హోంగార్డుకి ఆ వేధింపులు.. ఎస్సై కీచకపర్వం.!
ఎస్సై లైంగికంగా వేధిస్తున్నాడని లేడీ హోంగార్డు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఓ మహిళను కూడా వేధింపులకు గురిచేశాడని ఆమె పేర్కొంది.
మానవ మృగాల పైశాచికం.. అన్నని బావిలో తోసేసి.. చెల్లెలిని లాక్కెళ్లి దారుణంగా..
బైక్‌లో పెట్రోల్ కొట్టించుకుని తిరిగి వస్తున్న అన్నాచెల్లెళ్లపై ఏడుగురు దుర్మార్గులు దాడి చేశారు. అన్నని కొట్టి బావిలో పడేసి చెల్లెలిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లారు.
రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఎలా వర్గీకరిస్తారు..? ఇవన్నీ గ్రీన్ జోన్‌గా ఎలా మారతాయి?
రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్లు అంటే ఏమిటి? రెడ్ జోన్ గ్రీన్ జోన్‌గా మారాలంటే ఎన్ని రోజుల సమయం పడుతుంది? బఫర్ జోన్ అంటే ఏమిటనే వివరాలు మీకోసం.
అత్త రాసలీలలకి అడ్డొచ్చిన అల్లుడు.. చంపేసిన కూతురు
సహాద్యోగితో అత్త అక్రమ సంబంధం పెట్టుకోవడం సుర్జీత్‌కి నచ్చలేదు. ఆ విషయమై భార్యతో గొడవపడుతుండేవాడు. అయితే తల్లికి కూతురు సపోర్ట్ కూడా ఉందని తెలియక ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
వలస కూలీలకు కేంద్రం మరో గుడ్ న్యూస్?
వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం.. వారిని తరలించడం కోసం ప్రత్యేక రైళ్లను నడిపే విషయమై ఆలోచిస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్: చైనా ఏకాకి అవుతున్న వేళ.. ప్రధాని మోదీ కీలక భేటీ
లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా తదితరులతో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు.
పేకాటలో భార్యని తాకట్టుపెట్టిన భర్త.. ఓడిపోవడంతో..
భార్యని స్నేహితులకు తాకట్టుపెట్టాడో దుర్మార్గుడు. స్నేహితుల కామకోరికలు తీర్చాలని హింసిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.


